రాజు గాడు డేంజర్ అట..!

పరిశ్రమలో అడుగుపెట్టి చాలా ఏళ్లుగా ఒక్క హిట్ కోసం తలమునకలవుతున్న ఈ తరుణంలో చేసిన మూడు సినిమాలను హిట్ కొట్టి బాక్సాఫీస్ బొనాంజాగా మారిన రాజ్ తరుణ్ కెరియర్లో చేసిన 5 సినిమాల్లో 4 హిట్లు కొట్టాడు.ప్రస్తుతం అనీల్ సుంకర నిర్మాణ సారధ్యంలో మూడు సినిమాల ఢీల్ కుదుర్చుకున్నాడు.

 Raj Tarun Next Title As Raju Gadu – Yama Danger-TeluguStop.com

అయితే మొదటి సినిమాకు దొంగాట ఫేం వంశీ కృష్ణ డైరెక్ట్ చేయాల్సిందిగా ఆ లక్కీ ఆఫర్ సంజన కొట్టేసింది.రాం గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన అనుభవంతో సంజన రాజ్ తరుణ్ ని డైరెక్ట్ చేస్తుంది.

ఇక ఈ సినిమాతో ఇనాళ్లు రొటీన్ లవ్ స్టోరీల్లో నటించిన రాజ్ తరుణ్ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రయోగం చేస్తున్నాడు.అయితే ఈ సినిమా టైటిల్ గా రాజు గాడు అని పెడుతున్నారట.

దీనికి ఉప శీర్షికగా యమ డేంజర్ అని సెట్ చేశారు.సో మొత్తానికి రాజ్ తరుణ్ ఈ మేకోవర్ తో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.

సినిమా మొత్తం వర్మ మార్క్ టేకింగ్ తోనే ఉండబోతుందని సమాచారం.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube