ఒక్కసారి డబ్బుకి అలవాటు పడ్డాక, అది చేతిలో లేకపోతే మనిషి ఒక్క చోట నిలకడగా ఉండటం చాలా కష్టమైన విషయం.సినిమాతారలు అవకాశాలు లేనప్పుడు అడ్డదార్లు తొక్కడానికి కారణం అదే.
సినిమా ఇండస్ట్రీలో కొంచెం పేరు సంపాదించుకోని , రెండు మూడు సినిమాల్లో నటించినా, చాలా డబ్బు వస్తుంది.షికార్లు, లేట్ నైట్ పార్టీలు, లావిష్ లైఫ్ అలవాటు అయిపోతుంది.
జీవితాన్ని అలాగే బ్రతకాలంటే డబ్బు చాలా అవసరం.
ఏడాది పొడవునా, ఎంతోమంది కొత్త హీరోయిన్లు వస్తారు.
కాని ఓ ఏడేనిమిది మంది గుర్తింపు సాధిస్తే, ఇద్దరో ముగ్గురో స్టార్స్ అవుతారు.అందరికి అవకాశాలు రావాలంటే కుదరదు కదా.ఇక విషయంలోకి వెళితే, దక్షిణాదిలో అన్ని భాషల్ని కవర్ చేసింది ఓ కథానాయిక.కాని ఎక్కడా పెద్ద హీరోయిన్ గా ఎదగలేకపోయింది.
పట్టు సడలించి వేడి వేడి సన్నివేశాలు చేసింది.అయినా పరిస్థితులు మారలేదు.
తెలుగులో ఒకటి రెండు పెద్ద ప్రాజెక్టుల్లో కనిపించినా, తన దశ తిరగలేదు.ఇప్పుడు చిన్నాచితకా సినిమాలు ఒప్పుకుంటోంది.
అవసరమైతే హద్దులు అన్ని చెరిపేసి రెచ్చిపోతాను అంటోంది.కాని సరైన అవకాశాలు దొరకట్లేదు.
మ్యాటర్ ఏంటంటే అమ్మడుకి డబ్బు అవసరం.ఇంత బోల్డ్ ఆఫర్ ఇచ్చాకా కూడా తనని ఎవరు పట్టించుకోకపోతే, ఇక తన కెరీర్ అంతే.







