అఆ స్పీడ్ ఏమాత్రం తగ్గట్లేదు.చిత్రం సాధిస్తున్న కలెక్షన్లు చాలా నిలకడగా ఉన్నాయి.
ప్రతి ఏరియాలో భారి లాభాలు సాధించనున్నారు బయ్యర్లు.నితిన్ కెరీర్లో అతిపెద్ద హిట్ గా నిలిచేందుకు పరుగులు తీస్తున్న ఈ చిత్రం, ఇదే ట్రెండ్ కొనసాగితే లాంగ్ రన్ లో 45 కోట్లకు పైగానే కొల్లగొడుతుంది.
నైజాం & ఆంధ్రప్రదేశ్
నైజాం : 5.10 కోట్లు
వైజాగ్: 1.35 కోట్లు
ఈస్ట్ : 1.06 కోట్లు
వెస్ట్ : 0.76 కోట్లు
కృష్ణ : 0.93 కోట్లు
గుంటూరు : 0.97 కోట్లు
నెల్లూరు : 0.38 కోట్లు
సీడెడ్ : 1.71 కోట్లు
మొత్తం : 12.26 కోట్లు







