వక్షోజాలను ఎక్కువ చూసేది మగవారా లేక ఆడవారా ?

అబ్బాయి అమ్మాయిలో మొదట గమనించే భాగం వక్షోజాలు అంటారు.వక్షోజాలు పెద్దగా, బిగువుగా ఉండే అమ్మాయిల పట్ల యువకులు ఎక్కువగా ఆకర్షితులవుతారనేది అందరికి తెలిసిన విషయమే.

 Girls Do Observe Breast Size More Than Males-TeluguStop.com

అయితే వక్షోజాలను గమనించే అలవాటు కేవలం అబ్బాయిలకే కాదు, అమ్మాయిలకి కూడా ఉంటుందండోయ్.

అబ్బాయిలైనా మొహమాటం కొద్ది ప్రతీసారీ తదేకంగా వక్షోజాలను గమనించలేరు కాని, ఈతరం అమ్మాయిలు చాలావరకు ఎదుటి అమ్మయి వక్షోజాలు ఎలా ఉన్నాయో గమనిస్తూ ఉంటారట.

తమ వక్షోజాల కన్నా వేరే అమ్మాయి వక్షోజాలు బాగా ఉంటే, అమ్మాయిలకి ఎక్కడ లేని అసూయ అంట.

రష్యాకు చెందిన ఒక సెక్స్ జర్నల్ వక్షోజాలను ఎవరు ఎక్కువ గమనిస్తారు అనే విషయంపై సర్వే చేేసి ఆసక్తికరమైన విషయాలెన్నో వెళ్ళడించింది.16-25 సంవత్సరాల వయసు మధ్య ఉన్న అమ్మాయిలు వేరే అమ్మాయిల వక్షోజాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, తమ వక్షోజాల సైజ్ ని కూడా తరచుగా గమనిస్తూ ఉంటారట.

అయితే 22 సంవత్సరాలు దాటిన తరువాత అబ్బాయిలు వక్షోజాలను గమనించేది తక్కువే అంట.అక్కడినుండి తమ జీవిత భాగస్వామి వచ్చేదాకా, వక్షోజాల సైజ్ గురించి మరీ అమ్మాయిలు పట్టించుకున్నంతగా పట్టించుకోరంట అబ్బాయిలు.

ఇలా వక్షోజాల సైజ్ ను సీరియస్ తీసుకోని, సైజ్ చిన్నగా ఉన్న అమ్మాయిలు తమని తాము తక్కువగా చూసుకుంటున్నారని, ఇది మంచి పద్ధతి కాదని, అలాగే అబ్బాయిలు కూడా వక్షోజాలు చిన్నగా ఉన్న అమ్మాయిలను వెక్కిరించటం, భాగస్వామి పట్ల అనాసక్తి చూపెట్టడం మానెయ్యాలని ఆ పత్రిక చెప్పుకొచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube