తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్ 

పరారి లో మరో ఇద్దరు.సైంటిఫిక్ ఆధారాలతో , సీసీ ఫుటేజ్, సి డి అర్ అనాలిసిస్ తో కేస్ చేదించాం, మట్టారెడ్డి,మోహినుద్దీన్,బిక్షపతి,రహీమ్, సమీర్,రాజు ఖాన్ లు అరెస్ట్ఇద్దరు బీహార్ రాష్ట్రానికి చెందిన వారు మోహినుద్దీన్, బిక్షపతి ఇద్దరు కాల్పులు జరిపారు.

2 కంట్రీ మెడ్ పిస్టల్స్,కార్,6 సెల్ ఫోన్లు, మట్టా రెడ్డి కు సంబందించిన కొన్ని పత్రాలు స్వాధీనం రియల్ ఎస్టేట్ తగాదాల తో మొదటి సారి కాల్పుల ఘటన జరిగింది.మట్టా రెడ్డి అలియాస్ అశోక్ రెడ్డి కి పలు పేర్లు జోతిష్యుడి సలహాతో పేరు మార్చుకున్న మట్టా రెడ్డి.

లేక్ విలా లే అవుట్ లో శ్రీనివాస్ , రాఘవ 14 ఎకరాలు కొన్నారు మట్టా రెడ్డి కు శ్రీనివాస్, రాఘవ లు పలు మార్లు బెదిరింపులు బీహార్ కు చెందిన వారితో 20 రోజుల క్రితం డీల్ కుదుర్చుకున్న మట్టా రెడ్డి ఫిబ్రవరి 20 న కాల్పులకు అటెంప్ట్ చేశారు.ఇంటి నుండి వస్తున్న శ్రీనివాస్ రెడ్డి, రాఘవ రెడ్డి లను లిఫ్ట్ అడిగిన మొహినుద్దీన్ డ్రైవింగ్ సీట్ లో ఉన్న శ్రీనివాస్ రెడ్డి పై మొదట కాల్పులు జరిపారు.

శ్రీనివాస్ రెడ్డి ను చేస్ చేస్తూ బిక్షపతి కాల్పులు జరిపారు.రాఘవ రెడ్డి పై మోహినుదీన్ కాల్పులు జరిపాడు.

Advertisement

కాల్పుల తరువాత బిక్షపతి, మోహినుద్దెన్ ఒక గెస్ట్ హౌస్ కు వెళ్లి తుపాకీ దాచి పెట్టారు అక్కడి నుండి సొంత గ్రామానికి వెళ్లారు పోలీసులకు మట్టా రెడ్డి అసలు సహకరించలేదు.మట్టా రెడ్డి గెస్ట్ హౌస్ లో ఉన్న సీసీ టీవీ కెమెరాల్లో మోహినుద్దెన్ పరిగెత్తుకుంటూ వచ్చిన ఫుటేజ్ కీలకంగా మారింది.

శ్రీనివాస్, రాఘవ లను చంపేస్తే మొహినుద్దెన్, బిక్షపతి లకు లేక్ వీలా లో ప్లాట్ లు ఇప్పిస్తా అని డీల్.

Advertisement

తాజా వార్తలు