40 Years of Telugu Desam Party | Chandrababu | NTR | 40 వసంతాలు పూర్తి చేసుకున్న తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం కార్యకర్తలు, నేతలు, అభిమానులందరికీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.నలభై సంవత్సరాల క్రితం ఎన్టీఆర్ చేతుల మీదుగా తెలుగుదేశం ఆవిర్భావం….
ఒక రాజకీయ అనివార్యం.కొందరు వ్యక్తుల కోసమో…కొందరికి పదవుల కోసమో ఏర్పడిన పార్టీ కాదు మన తెలుగుదేశం.
ప్రజల కోసం…ప్రజల ఆకాంక్షల నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం….పూర్తి వివరాలు స్కిప్ చెయ్యకుండా పైనున్న వీడియో చూసి తెలుసుకోండి.
#TDP #ChandrababuNaidu #NTR #TDP40Years






