13 వ తేదీ ప్రతీ ఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోండి... అనీల్ కుమార్

తూర్పు రాయలసీమ పట్టభద్రులు ,ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులను ఆశీర్వదించండి.వైఎస్సార్సీపీ ని ఎదుర్కోలేక ఓటమి భయంతో టీడీపీ ,పిడిఎఫ్ లు అనైతిక పొత్తులు పెట్టుకున్నాయి.

 13th Everyone Exercise Their Right To Vote... Anil Kumar Yadav , Anil Kumar Yad-TeluguStop.com

విశాఖ గ్లోబల్ సమ్మిట్ తో 13 లక్షల కోట్లు పెట్టుబడులు రావటమే సీఎం వైఎస్ జగన్ పనితీరుకు నిదర్శనం.పరిశ్రమల ఏర్పాటుతో లక్షలాదిమందికి ఉపాధి కలగబోతోంది.

వైఎస్సార్సీపీ అభ్యర్థులు శ్యాంప్రసాద్ రెడ్డి ,పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిలు ఘన విజయం సాదించబోతున్నారు.13 వ తేదీ ప్రతీ ఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube