శృంగారం మంచిదే...కానీ ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ఇక అంతే..! తప్పక తెలుసుకోండి.!

ఇద్ద‌రు దంప‌తుల మ‌ధ్య జ‌రిగే ప‌విత్ర కార్య‌మే శృంగారం.శృంగారంలో పాల్గొన‌డం వ‌ల్ల లాభాలు ఉంటాయే గానీ న‌ష్టాలు మాత్రం ఉండ‌వు.

 Srungaram Tips3-TeluguStop.com

అయితే ఇందులో పాల్గొనే ముందు పాల్గొన్న తరువాత కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలని డాక్టర్లు చెపుతున్నారు.ఒకవేళ ఇది పాటించక పొతే అనారోగ్యం సంబవించే అవకాసం ఎక్కువగా ఉంటుందని చెపుతున్నారు ఇంతకీ ఏంటి ఆ జాగ్రత్తలు అనుకుంటున్నారా అయితే తెలుసుకోండి

శృంగారం వ‌ల్ల మ‌హిళ‌ల‌కు మూత్రాశ‌య ఇన్‌ఫెక్ష‌న్లు వ‌చ్చేందుకు అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌.ఎందుకంటే సెక్స్‌లో పాల్గొన్న‌ప్పుడు వారి యోని వ‌ద్ద బాక్టీరియా చేరి అలాగే ఉంటుంద‌ట‌.ర‌తి అనంత‌రం ఆ బాక్టీరియా యోని వ‌ద్ద నుంచి మూత్రాశ‌య ద్వారం వ‌ద్ద‌కు వ‌స్తుంద‌ట‌.

ఆ స‌మ‌యంలో త‌ప్ప‌నిస‌రిగా మూత్ర విస‌ర్జ‌న చేయాల్సిందేనంటున్నారు వైద్యులు.లేదంటే ఆ బాక్టీరియా మూత్రాశ‌యం లోప‌లి దాకా వెళ్లి ఇన్‌ఫెక్ష‌న్ల‌ను క‌లిగిస్తుంద‌ట‌

సహజంగా ఎక్కువ శాతం మంది మహిళలు శృంగారంలో పాల్గొన్న తరువాత ముత్ర విసర్జన చేయరు.ఎందుకంటే వారికి తొందరగా గర్బాశయం దాల్చదనే ఉద్దేశంతో ముత్ర విసర్జన చేయరు.సెక్స్ లో పాల్గొన్న తరువాత త‌ప్ప‌నిస‌రిగా మూత్ర విస‌ర్జ‌న చేయాల‌ని వైద్యులు చెబుతున్నారు.అంతేకాకుండా మూత్ర విస‌ర్జ‌న అనంతరం జ‌న‌నావ‌య‌వాల‌ను కూడా శుభ్రం చేసుకోవాల‌ని అంటున్నారు

అందులో బాగంగానే శృంగారానికి ముందు మూత్ర విసర్జ‌న చేయ‌డం మంచిది కాద‌ని మాత్రం వారు సెల‌విస్తున్నారు.ఎందుకంటే ఇది దంప‌తుల ఆరోగ్యంపై చెడు ప్ర‌భావం డాక్టర్లు చెపుతున్నారు.కేవలం మహిళలు మాత్రమే కాదు ఇది పురుషులు కూడా ఈ నియమాన్ని తప్పని సరిగా పాటించాలని చెపుతున్నారు.

శృంగారం మంచిదే…కానీ ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ఇక అంతే! తప్పక తెలుసుకోండి.! - #Shorts

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube