వై యస్ విజయమ్మకు కర్నూలు మిస్టర్ ఇడ్లీ హోటల్ వద్ద తప్పిన పెను ప్రమాదం...

కర్నూలు: వై యస్ విజయమ్మకు కర్నూలు మిస్టర్ ఇడ్లీ హోటల్ వద్ద తప్పిన పెను ప్రమాదం.

అనంతపురంలో పెళ్లికి హాజరై కర్నూలు నుండి హైదరాబాద్ కు వెళుతుండగా జరిగిన ఘటన.

మిస్టర్ ఇడ్లీ హోటల్ వద్దకు ఇన్నోవా వాహనం రాగానే లెఫ్ట్ సైడ్ కారు 2టైర్లు పంచర్.డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి కారును సైడ్ కు ఆపివేత.

ప్రమాదం జరిగిన వెంటనే వై యస్ రాజశేఖర్ రెడ్డి మిత్రుడు అయ్యపురెడ్డి ఇంటికి వెళ్లిన విజయమ్మ.అనంతరం apsp బెటాలియన్ గెస్ట్ హౌస్ కు తరలింపు.

టైర్లు మార్చిన వెంటనే హైదరాబాద్ కు బయలుదేరిన విజయమ్మ..

Advertisement
ఆరోగ్యానికి సమోసా మంచిదా? బర్గర్ మంచిదా?.. అధ్యయనంలో తేలిందిదే...