తెలంగాణ రాజకీయాలలో వైయస్ షర్మిల రాజకీయంగా కీలక అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే.
కరోనా విషయంలో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ కరోనా చికిత్సని ఆరోగ్యశ్రీలో చేర్చాలని షర్మిల డిమాండ్ చేయడం జరిగింది.
ఆ తరువాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల విషయంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది అని మండిపడుతూ వెంటనే నోటిఫికేషన్లు రిలీజ్ చేయాలని పేర్కొనడం జరిగింది.అయితే ఈ కార్యక్రమాలు మొత్తం పార్టీ నేను రాకముందు రిజిస్ట్రేషన్ కాకముందు జరగడం తెలిసిందే.
పరిస్థితి ఇలా ఉండగా ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం వైయస్ టీపీ పార్టీ పేరు కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం తెలిసిందే.వైయస్సార్ తెలంగాణ పార్టీ పేరు రిజిస్టర్ కావటంతో ఈ పేరును వైయస్ జయంతి నాడు అనగా జూలై 8 వ తారీకు నాడు అధికారికంగా పార్టీ ప్రకటించాలని తాజాగా వైయస్ షర్మిల డిసైడ్ అవ్వటం జరిగిందట.
దీంతో ఆ రోజు వైఎస్ మద్దతుదారులతో చిన్నపాటి సమావేశం పెట్టి వైయస్ షర్మిల వైయస్ టీపీ పార్టీ ప్రకటించనున్నారు. .
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy