చంచల్‎గూడ జైలు నుంచి విడుదలైన వైఎస్ భాస్కర్ రెడ్డి..!

హైదరాబాద్ లోని చంచల్‎గూడ జైలు నుంచి వైఎస్ భాస్కర్ రెడ్డి విడుదల అయ్యారు.

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాస్కర్ రెడ్డి నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే.

అనారోగ్యం కారణంగా 15 రోజుల పాటు హైదరాబాద్ సీబీఐ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం 12 రోజులపాటు ఎస్కార్ట్ బెయిల్ ను మంజూరు చేసిన సంగతి తెలిసిందే.

YS Bhaskar Reddy Released From Chanchalguda Jail..!-చంచల్‎గూడ

దీంతో ఇవాళ భాస్కర్ రెడ్డి చంచల్ గూడ జైలు నుంచి విడుదల అయ్యారు.బెయిల్ ముగిసిన తరువాత ఆయన మళ్లీ కోర్టు ఎదుట లొంగిపోనున్నారు.

'ఏయ్ పోలీస్ ఇలారా'.. స్టేజ్‌పై పోలీసుపై చేయి చేసుకున్న కర్ణాటక సీఎం.. వీడియో వైరల్..
Advertisement

తాజా వార్తలు