టీజర్ చూసే ఆఫర్లు ఇస్తున్నారట..!

న్యాచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న దసరా సినిమాను శ్రీకాంత్ ఓదెల అనే నూతన దర్శకుడు డైరెక్ట్ చేస్తున్నారు.సినిమా అనౌన్స్ మెంట్ నుంచి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

 Young Hero Offer For Dasara Director , Dasara Director, Dasara, Nani, Nani Dasar-TeluguStop.com

ఇక రీసెంట్ గా టీజర్ రిలీజ్ కాగనే ఆ అంచనాలు డబుల్ అయ్యాయి.నాని కెరీర్ లో మొదటిసారి రా అండ్ రస్టిక్ గా కనిపించాడు.

దసరా సినిమా రిలీజ్ వరకు ఆగకుండానే ఆ సినిమా ఎలాగు హిట్ అవుతుందనే నమ్మకంతో శ్రీకాంత్ తో సినిమాకు ఓకే అంటున్నారట యువ హీరోలు.

Telugu Dasara, Nani, Nani Dasara, Srikanth Odela-Movie

ఆల్రెడీ ఒక ఇద్దరు హీరోలు శ్రీకాంత్ కి టచ్ లోకి వచ్చి తమకు కోసం కథ ఉంటే తీసుకు రమ్మని చెప్పారట.కేవలం టీజర్ తోనే శ్రీకాంత్ ఓదెల ఒక ఇంప్యాక్ట్ క్రియేట్ చేశాడు.ఒకవేళ దసరా అనుకున్న రేంజ్ హిట్ అయితే మాత్రం ఇక నెక్స్ట్ లెవల్ అని చెప్పొచ్చు.

దసరా సినిమా మార్చి 30న రిలీజ్ అవుతుంది.నాని మాత్రం సినిమాపై సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించారు.దసరా సినిమా టీజర్ చూశాక రాజమౌళి కూడా మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు.

తప్పకుండా ఈ సినిమా ఆ రేంజ్ ఇంప్యాక్ట్ క్రియేట్ చేస్తుందని అందరు అనుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube