జులై 8 న నాగార్జున వర్శిటీ వద్ద వైసీపీ ప్లీనరీ సమావేశాలు

8న ప్రారంభం సందర్భంగా, 9న ముగింపు సందర్భంగా పార్టీ అధ్యక్షులు పాల్గొంటారు పార్టీ అధ్యక్షులు అందరకీ దిశా నిర్దేశం చేస్తారువిజయసాయి రెడ్డి, పార్టీ జాతీయ కార్యదర్శి అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ప్లీనరీ నిర్వహిస్తున్నాం మళ్లీ అధికారంలోకి వచ్చాక మల్లీ ప్లీనరీ నిర్వహిస్తాం కిక్ బాబు ఔట్…నినాదంతో ఎన్నికలకు వెళ్తాంమా ప్లీనరీ సమావేశాలు మిగతా వాటికి భిన్నంగా ఉంటుంది

 Ycp Plenary Meetings On July 8 At Nagarjuna University, Ycp Plenary, July 8 ,-TeluguStop.com

క్షేత్ర స్థాయి వార్డు సభ్యుని వద్ద నుంచి ఈ ప్లీనరీలో పాల్గొంటారు అధ్యక్షులు ప్రారంభ ఉపన్యాసం చేస్తారు..9న ముగింపు స్పీచ్ ఉంటుంది పలు తీర్మానాలు ఈ ప్లీనరీలో చేపడతాం రాబోయే ఎన్నికలను ఎదుర్కొని గెలుపుతో ముందుకు వస్తాంసజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆ రోజు నవరత్నాల ఎజెండా ఇక్కడ నుంచే వచ్చింది అదే వేద మంత్రంలా మేనిఫెస్టో లో పెట్టీ 95 శాతం అమలు చేశాం ఇదే స్థలంలో మరో ప్లీనరీ నిర్వహించబోతున్నాం రాష్ట్ర భవిష్యత్తు చిత్ర పటాన్ని మళ్లీ చర్చిస్తాం వరుసగా అధికారంలో మేమే ఉంటాం.అందుకే ప్రజల సమస్యల చర్చ ఇది ఒక పార్టీ ప్లీనరీ కాదు…ప్రజల ఎజెండా ముందుకు వెళ్తున్నాం ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించిన పార్టీ మాది ప్రతి ఒక వార్డు స్థాయి కార్యకర్త కూ పార్టీ అధ్యక్షుడి సంతకంతో ఆహ్వానం ఉంటుంది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube