బార్లను ప్రభుత్వం రద్దు చేస్తుంటే చంద్రబాబు స్టేలు తెస్తున్నారు.. మంత్రి కొడాలి నాని

మంత్రి కొడాలి నాని కామెంట్స్.అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ఎవరి హాయాంలో రాష్ర్టంలో కొత్త బ్రాండ్ లకు అనుమతి ఇచ్చిన వ్యక్తి ఎవరో చెప్పారు.

మద్యం అమ్మకాల్లో కమిషన్ తీసుకుని ఆస్తులు పెంచుకున్న వ్యక్తి చంద్రబాబు. ముఖ్యమంత్రి సాక్ష్యాలతో సహా మద్య సి బ్రాండ్ లు, ఎల్ బ్రాండ్ ల పై అసెంబ్లీలో స్పష్టత ఇచ్చారు.

Ycp Minister Kodali Nani Comments On Tdp Chandrababu Naidu Details, Ycp Minister

రాష్ట్రంలో అధికారంలో కి రాగానే నలభై వేల బెల్ట్ షాప్ లను తొలగించారు.విచ్చల విడిగా మద్యం అమ్ముతున్న ఆరువేల వైన్ షాప్ లను పూర్తిగా ప్రభుత్వం తొలగించింది.

కమిషన్ లకు కక్కుర్తి పడి చంద్రబాబు బార్లకు ఐదు సంవత్సరాలు అనుమత్తించారు.బార్లను ప్రభుత్వం రద్దు చేస్తుంటే చంద్రబాబు స్టే లు తెస్తున్నారు.

Advertisement

డిస్టీలరిల వద్ద కమిషన్ తీసుకుని ఇరవై సంవత్సరాల పాటు లైసెన్సు లు ఇచ్చారు.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు