Gannavaram Airport Md Gousani: గన్నవరం విమానాశ్రయం లోపలకి పంపించలేదని వీరంగం సృష్టించిన వై.సి.పి నాయకుడు..

గన్నవరం విమానాశ్రయం లోపలకి పంపించలేదని పోలీస్ అధికారులపై వీరంగం సృష్టించిన వై.సి.

పి జిల్లా జెడ్.పి కో ఆప్షన్ సభ్యుడు ఎం.డి.గౌసాని. నన్ను లోపలికి పంప లేదంటే మీ ఉద్యగాలు ఉండవు అని భయ బ్రాంతులకి గురిచేసిన వై.సి.పి నాయకుడు.లోపలకి అనుమతి ఉన్న వారినే పంపిస్తాం అని చెప్పిన వినని వై.సి.పి నాయకుడు.ఏర్పోట్ ఉన్నత అధికారి ఏ.

సి.పి నీ నువ్వు లోపలకి పంపక పోతే గంటలో ఇక్కడ నుండి ట్రాన్ఫర్ అవుతావు అని బెదిరింపు.

శ్రీ కృష్ణ పరమాత్ముడికి ఎంత మంది సంతానమో తెలుసా?
Advertisement

తాజా వార్తలు