టీడీపీ నేత నిమ్మకాయల చినరాజప్ప( Nimmakayala Chinarajappa ) కీలక వ్యాఖ్యలు చేశారు.ఏపీలో ఎన్నికల కోడ్( Election Code ) అమలు అవుతున్నా కొందరు ప్రభుత్వ ఉద్యోగులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
కొందరు వైసీపీకి( YCP ) కొమ్ము కాస్తున్నారంటూ ధ్వజమెత్తారు.దీనికి ఎన్నికల సంఘం అధికారులపై తీసుకున్న చర్యలే ఉదాహారణని చెప్పారు.
అంతేకాకుండా విశాఖను డ్రగ్స్ హబ్ గా( Visakha Drugs Hub ) వైసీపీ మార్చిందని తీవ్రస్థాయిలో ఆరోపణలు చూశారు.డ్రగ్స్ వ్యవహరం బయట పడటంతో తమపై నెట్టేసే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
అయితే వైసీపీ చెప్పే అసత్యాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేరని తెలిపారు.