Yadadri Bhuvanagiri : గాంధీ విగ్రహానికి నేతన్నల వినతిపత్రం

చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చేనేత కార్మికులు శనివారంయాదాద్రి భువనగిరి జిల్లా( Yadadri Bhuvanagiri ) చౌటుప్పల్ పట్టణం గాంధీ పార్క్ లోని గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.ఈసందర్భంగా తెలంగాణ ప్రాంత చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కందగట్ల భిక్షపతి( Kandagatla Bikshapathi ) మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన త్రిఫ్ట్ పథకం, చేనేత భీమా,చేనేత మిత్ర, నగదు బదిలీ పథకం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

 Yadadri Bhuvanagiri Petition Of Gandhi Statue-TeluguStop.com

ఈనెల 11వ తేదీన హైదరాబాదులోని టెస్కో కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నాకు చేనేత కార్మికుల పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమాల్లో చేనేత కార్మిక సంఘం నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube