Shobha Shetty : మేకప్ లేకుంటే శోభా శెట్టి ముఖం ఇలా ఉంటుందా.. వైరల్ ఫొటోస్?

మాములుగా సెలబ్రెటీలను మేకప్ లేకుండా చూడటం కష్టం.ఎందుకంటే లేకుంటే వాళ్ళ మొఖాలు అంత దారుణంగా ఉంటాయి కాబట్టి.

 Would Shobha Shettys Face Look Like This Without Makeup Viral Photos-TeluguStop.com

మామూలుగా ప్రతి చిన్నదానికైనా వాళ్ళు మేకప్ వేసుకుంటూ ఉంటారు.ఎక్కడికి వెళ్లినా కూడా మేకప్ తోనే కనిపిస్తారు.

చాలావరకు వాళ్ళు మేకప్ లో ఉన్నప్పుడు ఒకలా మేకప్ లేనప్పుడు మరోలా ఉంటారు.అందుకే వాళ్ళని మేకప్ లో చూడటమే బెటర్ అన్నట్లు అనిపిస్తూ ఉంటుంది.

అయితే తాజాగా శోభా శెట్టి మేకప్ లేకుండా కనిపించగా ఆమె అసలు రూపాన్ని చూసి అందరూ షాక్ అవుతున్నారు.ఇంతకు ఆమె ఎలా ఉందంటే.

కార్తీకదీపం సీరియల్ లో మోనిత పాత్రతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది శోభా శెట్టి( Shobha Shetty ).ఆ సీరియల్ లో తన క్యారెక్టర్ విలన్( villain ) అయినప్పటికీ కూడా మంచి అభిమానం సంపాదించుకుంది.ఇక ఈ సీరియల్ ముగిసినప్పటికీ కూడా ఈమెను మాత్రం తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేక పోతున్నారు.ఇక ఆ సీరియల్ తో దూరం ఉన్న కూడా సోషల్ మీడియా ద్వారా మాత్రం అందరికీ అందుబాటులో ఉంది ఈ ముద్దుగుమ్మ.

ఇక ఈమె అసలు పేరు శోభా శెట్టి.ఈమె కన్నడకు చెందిన నటి.ఈమె కన్నడ, తెలుగు బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించింది.కార్తీకదీపం సీరియల్( Karthikadeep serial ) తోనే మంచి సక్సెస్ అందుకుంది.

ఇక సోషల్ మీడియాలో కూడా ఎంతో ఫాలోయింగ్ సంపాదించుకుంది.ఇక తన పేరు మీద ఓ యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేసుకుంది.

అందులో తనకు సంబంధించిన విషయాలను బాగా పంచుకుంటుంది.కార్తీక దీపం సెట్ లో చాలా వీడియోలను తీసి అభిమానులకు పంచుకుంది.

ఈమె ఫోటోలను రీ పోస్ట్ చేసే ఫ్యాన్స్ కూడా చాలానే ఉన్నారు.నిజానికి ఈమె ఫోటోలు పంచుకుంటే చాలు అవి క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి.

ఇక మంచి ఫిజిక్ ఉన్నప్పటికీ కూడా మరింత అందంగా కనిపించడానికి బాగా వర్కౌట్లు చేస్తూ ఉంటుంది.

తాను వర్కౌట్లు చేస్తున్న వీడియోలు బాగా పంచుకుంటుంది.ఇక ఈ బ్యూటీ ఎక్కువగా ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తూ ఉంటుంది.ఎప్పుడు కూడా అతిగా గ్లామర్ షో చేసినట్లు కనిపించలేదు.

అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా కొన్ని ఫొటోస్ పంచుకుంది.అయితే తను జిమ్ లో ఉన్నట్లు కనిపించగా.

అందులో తన ఫేస్ మాత్రం చాలా ఘోరంగా అనిపించింది.అంటే తను మేకప్ లేకుండా కనిపించింది.

ఇక మేకప్ లేకపోతే ఆమె ముఖం చూడడానికి కూడా కష్టంగా అనిపించింది.మేకప్ ఉన్నప్పుడే బాగుంటుంది కదా అన్నట్లుగా అనిపించింది.

ఇక ఆమె ఫోటోలు చూసి తన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.ఇంతకాలం మేకప్ తో మమ్మల్ని మోసం చేశావు కదా అంటూ.

అసలు మేకప్ లేకుంటే నీవు అందగతివి కాదు కదా అంటూ కామెంట్లు పెడుతున్నారు.ప్రస్తుతం ఆ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube