మన దేశంలో మిస్ అవ్వకూడని రైలు మార్గాలు!

ట్రైన్ జర్నీ లను ఇష్టపడేవాళ్ళు మీ వీలుని బట్టి ఈ 7 ప్రదేశాల్లో ట్రైన్ లో తప్పనిసరిగా ప్రయాణించండి.

Most Wonderful Train Routes In India, India, Train Journey,railway Routes, Exper

ముంబై - గోవా : ఈ మార్గం సొరంగాలు, వంతెనలు గుండా సాగుతుంది.

ప్రయాణ సమయం 14 గంటలు.

Most Wonderful Train Routes In India, India, Train Journey,railway Routes, Exper

మాథరన్ – నెరల్ పాస్ : భారతదేశంలో ఉత్తమ రైలు ప్రయాణాల్లో ఇది ఒకటి.ప్రయాణ సమయం 2 గంటలు.

Most Wonderful Train Routes In India, India, Train Journey,railway Routes, Exper

రత్నగిరి – మంగుళూరు : దట్టమైన అడవులు, లోతైన సొరంగాలు, నదుల వంతెనలు, పెద్ద పెద్ద మలుపులతో ప్రయాణికులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది.ప్రయాణ సమయం 10 గంటలు.

Most Wonderful Train Routes In India, India, Train Journey,railway Routes, Exper
Advertisement
Most Wonderful Train Routes In India, India, Train Journey,Railway Routes, Exper

మండపం - రామేశ్వరం : పంబన్ ద్వీపంలోని రామేశ్వరం ఆహ్లాదం మరియు ప్రశాంతత కు చిహ్నం.ప్రయాణ సమయ 1 గంట.

మెట్టుపాళ్యం - ఊటీ : 1908 నుండి ఈ దారిలో రైలు నడుస్తుంది.నీలగిరి పర్వతం గుండా రైలు ప్రయాణం ఓ చక్కటి అనుభూతిని కలిగిస్తుంది.ప్రయాణ సమయం 5 గంటలు.

గౌవహతీ - సిల్చర్ : ఈ ప్రయాణం జటింగా నది, పచ్చని అస్సాం లోయ గుండా ఉంటుంది.ప్రయాణం సమయం 10 గంటలు.

బెంగళూరు - కన్యాకుమారి : దక్షిణ భారతదేశంలోని అందాలు ఈ ప్రయాణంలో చూడొచ్చు.ఈ జర్నీ మీకు మాల్గుడి డేస్ ను గుర్తు చేస్తుంది.ప్రయాణ సమయం 15 గంటలు.

వైరల్ వీడియో.. అరె పిల్లలు అది డాన్స్ ఫ్లోర్ కాదరయ్యా.. క్రికెట్ మ్యాచ్!
Advertisement

తాజా వార్తలు