తెలుగులో సూపర్ సక్సెస్ ను అందుకున్న హీరోలు చాలామంది ఉన్నారు.
అందులో ఒక్కొక్కరు ఒక్కో జానర్ లో సినిమా చేసి సక్సెస్ లను అందుకుంటుంటే ప్రస్తుతం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో( Gangs Of Godavari ) మన ముందుకు రాబోతున్నాడు.
అయితే ఇదిలా ఉంటే ఈ సినిమాతో ఆయన సక్సెస్ సాధిస్తేనే తనను తాను మాస్ హీరో గా ప్రజెంట్ చేసుకోగలుగుతాడు.
లేదంటే మాత్రం ఆయన మాస్ హీరోగా అవ్వాలనుకునే కల కలగానే మిగిలిపోతుంది.ఎందుకంటే ఇంతకుముందు గామి( Gaami ) లాంటి సినిమాతో ఒక సెన్సిబుల్ హిట్ కొట్టి మంచి జోష్ లో ఉన్న ఆయన మాస్ హీరోగా మారే అవకాశం అయితే ఉంది.ఇక ఇప్పుడు గ్యాంగ్ అఫ్ గోదావరి సినిమాతో వస్తున్నాడు.
మరి ఈ సినిమాతో తనను తాను మాస్ లో ఎలాంటి ఫాలోయింగ్ సంపాదించుకుంటారు అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ఈ సినిమా సూపర్ సక్సెస్ అయితేనే తప్ప ఆయనకి మార్కెట్ అయితే పెరగదు.
అందుకే ఈ సినిమా విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన తనదైన రీతిలో గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఇక విశ్వక్ సేన్( Vishwak Sen ) ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే తను మాస్ హీరోగా( Mass Hero ) ఎదగాలనుకున్న కల నిజం అవుతుంది.అయితే ఇప్పటికే ఆయన ఫలక్ నూమ దాస్ అనే సినిమాతో మాస్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం ఆయన చాలా వరకు కష్టపడుతూ సక్సెస్ సాధించడానికి ఆరాటపడుతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఈ సినిమా తర్వాత ఆయన స్టార్ డైరెక్టర్ తో సినిమా చేసే అవకాశం అయితే ఉంది.ఇక తనదైన రీతిలో సినిమాలు చేయడమే లక్ష్యం గా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy