అలా జరిగితే బన్నీ నంబర్ వన్ హీరో అవుతారా.. అసలేం జరిగిందంటే?

నేడు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Icon Star Allu Arjun )పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే.

అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా బన్నీ అట్లీ కాంబినేషన్ లో సినిమాకు సంబంధించిన ప్రకటన వచ్చింది.

బన్నీ అట్లీ ( Atlee )కాంబో మూవీ హాలీవుడ్ లెవెల్ లో ఉండబోతుందని తెలుస్తోంది.ఎన్నో ప్రత్యేకతలతో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది.

అయితే పుష్ప2 సినిమాతో బన్నీ ఇండస్ట్రీ హిట్ సాధించారు.బన్నీ భవిష్యత్తు సినిమాలు సైతం క్రేజీ డైరెక్టర్ల డైరెక్షన్ లో తెరకెక్కనుండగా భవిష్యత్తు రెండు సినిమాలు సక్సెస్ సాధిస్తే బన్నీకి తిరుగుండదని చెప్పవచ్చు.

బన్నీ వయస్సు 42 సంవత్సరాలు కాగా లుక్స్ విషయంలో ఈ హీరో ఎంతో కేర్ తీసుకుంటున్నారు.టాలీవుడ్ ఇండస్ట్రీలో( Tollywood industry ) ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్న హీరోలలో బన్నీ ఒకరని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అయితే అవసరం లేదు.

Will Allu Arjun Become Number One Hero Details Inside Goes Viral In Social Media
Advertisement
Will Allu Arjun Become Number One Hero Details Inside Goes Viral In Social Media

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పారితోషికం( remunaration ) విషయంలో ఇతర హీరోలకు అందని స్థాయిలో ఉన్నారు.బన్నీ భవిష్యత్తులో రాజమౌళి డైరెక్షన్ లో నటించే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.బన్నీ 2026 సంవత్సరంలో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం అయితే ఉంది.

బన్నీ సోషల్ మీడియాలో సైతం క్రేజ్ పెంచుకుంటున్నారు.

Will Allu Arjun Become Number One Hero Details Inside Goes Viral In Social Media

బన్నీ భవిష్యత్తు సినిమాలు సైతం ఇండస్ట్రీ హిట్లుగా నిలిస్తే బన్నీ పాన్ ఇండియా స్థాయిలో నంబర్ వన్ గా నిలిచే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.బన్నీ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటూ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్నారు.బన్నీ సాధిస్తున్న రికార్డులు ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి.

అట్లీ సినిమా వల్ల బన్నీకి తమిళంలో సైతం మార్కెట్ పెరిగే అవకాశం ఉంది.బన్నీ మార్కెట్ మరింత పెరగాలని బన్నీ ఇదే విధంగా మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆశిద్దాం.

ఇలా చేయ
Advertisement

తాజా వార్తలు