Malli Pelli Teaser : రమ్యక్క ఇంకెందుకు ఆలస్యం నువ్వు మొదలెట్టు..పాన్ ఇండియా సబ్జెక్టు ఇది

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ( Movie Industry ) లో డబ్బు ఉంటె ఎలాంటి గబ్బు పని అయినా చేసి మరి గెలవచ్చు నిరూపిస్తున్నాడు నరేష్.

మళ్లి పెళ్లి( Malli Pelli ) అంటూ తాను వదిలిన పవిత్రమైన బయోపిక్ టీజర్ తో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు తమిళ్, ఇటు కన్నడ రాష్ట్రాలు ఇంకా షాక్ లోనే ఉన్నాయ్.

అతడి టీజర్ చూసాక కానీ అర్ధం కాలేదు.అప్పట్లో బయటకు వచ్చిన లిప్ లాక్ వీడియో.

మొన్నీ మధ్య చేసుకున్న పెళ్ళి సినిమాలో పార్ట్ అని.ఇక నరేష్ ఈ సినిమాను సౌత్ ఇండియా లోఅన్ని భాషల్లో విడుదల చేయడానికి సిద్ధం అవుతున్నాడు.

బహుశా ఇలా తన నాలుగు పెళ్లిళ్ల భాగోతాన్ని సినిమా గా తీస్తూ తన మూడో భార్యను విలన్ గా తాను హీరో గా తన ప్రియురాలు పవిత్ర( Pavitra Lokesh )హీరోయిన్ గా తీయడం తెలుగు తో పాటు ఇండియాలోనే ఇలాంటి ఒక సినిమా వచ్చి ఉండదు.ఇక భూతు రాజా ఎం ఎస్ రాజు ఈ సినిమాకు నిర్మాత .అదిరిపోయింది అసలా ఆ కాంబినేషన్, ఆ కన్ను కొట్టడం, వనిత విజయ కుమార్( Vanitha Vijay Kumar )రమ్య పాత్రా పోషిస్తూ ఉండటం.ఒక్క మాట .ఈ సినిమాలో నటించిన వనిత విజయ్ కుమార్ కి కూడా మూడు పెళ్లిళ్లు కాగా ఆ మూడు పెటాకులు అయ్యాయి.ఇక ఈ సినిమా మొత్తం పెళ్లిళ్లు, ముద్దులు, విడాకుల బాగోతమే.

Advertisement

ఇదంతా పక్కన పెడితే టీజర్ వచ్చి రెండు రోజులు అవుతున్న పరమ సావిత్రిమణి రమ్య రఘుపతి( Ramya Raghupathi ) రంగప్రవేశం చేయకపోవడం విశేషం.

ఆమె ఏమి అల్లాటప్పా భార్య మణి కాదు.ఏం జరిగిన నరేష్( Naresh ) , పవిత్ర ల పెళ్లి కానివ్వను నేను విడాకులు ఇవ్వను అంటూ సొంత ఇంట్లో నుంచి నరేష్ ని బయటకు పంపించి ఆమె ఆ నరేష్ ఇంట్లో ఉంటుంది.ఆమె మౌనాన్ని సునామి ముందు హెచ్చరికల తీసుకోవాల్సిన అవసరం ఎంత అయినా ఉంది.

అసలే ప్రశాంత్ నీల్( Prashant Neel )కి ఆమె దగ్గరి చుట్టం.కొంపతీసి నరేష్ లొసుగులు, వ్యవహారాలు, కామ సూత్ర వంటి కథలని ఫ్యాన్ ఇండియా సబ్జెక్టు గా తీసిన ఆశ్చర్య పోనక్కర్లేదు.

లేందంటే సినిమా ఆపడానికి తన లీగల్ టీమ్ తో చర్చల్లో బిజీ గా ఉండచ్చు.మీడియా అంటే కానీ పబ్లిక్ అంటే నరేష్ కి, రమ్యకు ఎలాంటి భయం లేదు.

Cool Bet Im Überblick : Wie Die Marke Funktioniert Und Was Spieler Wissen Sollten
సెక్స్ కోసం మహిళలు వయాగ్ర వాడాల్సిన పని లేదు

ఎంత నీచానికి అయినా దిగజారి ప్రజలకు ఎంటర్టైన్ చేయడానికి సిద్ధంగా ఉంటారు.లెట్స్ వెయిట్ ఫార్ ద నెక్స్ట్ అప్డేట్.

Advertisement