కల్కి మూవీలో నాగ్ ఆశ్విన్ కృష్ణుడి పాత్ర కోసం ఆ స్టార్ హీరోను ఎందుకు తీసుకోలేదంటే..?

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్( Nag Ashwin ) దర్శకత్వంలో వచ్చిన కల్కి సినిమా( Kalki movie ) ఎంతటి పెను ప్రభంజనాన్ని సృష్టించిందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఆ సినిమా సాధించిన విజయం ముందు ప్రతి ఒక్క విజయం కూడా చాలా చిన్నదనే చెప్పాలి.

ప్రభాస్ కెరియర్ లో చేసిన మంచి సినిమాల్లో ఈ సినిమా కూడా నిలిచి పోతుందని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా దర్శకుడు అయిన నాగ్ అశ్విన్ ఈ సినిమాలో కృష్ణుడి పాత్రకు( Krishnas character ) సంబంధించిన వ్యక్తి యొక్క ఫేస్ ని కనిపించకుండా సినిమా షూట్ ని చేశాడు.

దానికి గల కారణం ఏంటి అంటే అతని ఫేస్ కనపడాల్సిన పనిలేదు.

Why Nag Ashwin Didnt Take That Star Hero For Krishnas Role In Kalki Movie , Ka

అతని చెప్పే మాటలు వినిపిస్తే చాలు అని అందుకే అతని ఫేస్ ని చూపించలేదు అంటూ ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు.మరి తను అలా ఆలోచించడం వల్లే ఆ పాత్రకి వేరే హీరోని అనుకోలేదు.అలా కాకుండా కృష్ణుడి పాత్ర పేస్ కనిపించే విధంగా ఉండి ఇంకొంచెం నిడివి ఉన్నట్లైతే అందులో మహేష్ బాబుని ( Mahesh Babu )తీసుకునేవాడినేమో అంటూ నాగ్ అశ్విన్ చేసిన కొన్ని కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Why Nag Ashwin Didnt Take That Star Hero For Krishnas Role In Kalki Movie , Ka
Advertisement
Why Nag Ashwin Didn't Take That Star Hero For Krishna's Role In Kalki Movie , Ka

మరి ఏది ఏమైనా కూడా నాగ్ అశ్విన్ లాంటి స్టార్ డైరెక్టర్ ప్రస్తుతం కల్కి 2 సినిమా( Kalki 2 movie ) మీద ఎక్కువ ఫోకస్ చేసి ముందుకు సాగుతున్నాడు.ఇక ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని ఫినిష్ చేసుకున్న కల్కి 2 సినిమా సెట్స్ మీదకి వెళ్లడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.మరి ఏది ఏమైనా కూడా కల్కి 2 సినిమా ద్వారా తనను తాను మరొకసారి పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!
Advertisement

తాజా వార్తలు