అనూప్ రూబెన్స్ కి ఛాన్సులు తగ్గిపోవడానికి కారణం ఎవరంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న మంచి మ్యూజిక్ డైరెక్టర్లలో అనూప్ రూబెన్స్( Anup Rubens ) ఒకరు.

ఈయన ఇప్పటి వరకు చాలా సినిమాలకు మ్యూజిక్ అందించారు ఇక ఈ సినిమాలు వరుసగా మంచి విజయాలు సాధించాయి.

దాంతో ఆయన టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా( Top Music Director ) ఇండస్ట్రీ లో మంచి పేరు తెచ్చుకున్నాడు అయినప్పటికీ ఇప్పుడు ఆయనకు అవకాశాలు అనేవి తగ్గిపోయాయి.ఇక పవన్ కళ్యాణ్ తో కూడా గోపాల గోపాల, కాటమ్ రాయుడు సినిమాలకి వర్క్ చేశాడు.

ఇక ఈ మధ్య భీమ్స్ ఎక్కువగా పాపులర్ అవుతున్నాడు.దానివల్లనే అనుప్ రూబెన్స్ ని దర్శక నిర్మాతలు పట్టించుకోవట్లేదు అని చాలామంది అంటున్నారు.

రీసెంట్ గా భీమ్స్( Bheems ) మ్యూజిక్ అందించిన ధమాకా, బలగం లాంటి సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవడంతో అందరూ డైరెక్టర్లు గాని అతనినే ప్రిఫర్ చేస్తున్నారు.ఇక ఇలాంటి క్రమంలో చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు( Music Directors ) వాళ్లకంటూ ఇండస్ట్రీ లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు.ఒకప్పుడు అనూప్ సినిమాలకు మంచి మంచి డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నప్పటికి ఇప్పుడు మాత్రం పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నాడు.

Advertisement

అందువల్లే ఆయనని దర్శక నిర్మాతలు పక్కన పెట్టినట్టుగా తెలుస్తుంది.ఇక ఈయన నాగార్జున, నాగచైతన్య ,నితిన్ లాంటి హీరోల సినిమాలకు ఎక్కువగా మ్యూజిక్ అందించాడు.

వీళ్ళందరికీ కూడా సూపర్ బ్లాక్ బాస్టర్ హిట్స్ రావడంలో తను చాలా వరకు ఆ సినిమాలకి హెల్ప్ అయ్యాడనే చెప్పాలి.ఒక.ముఖ్యంగా మనం,( Manam ) సోగ్గాడే చిన్నినాయన ,( Soggade Chinninayana ) ఇష్క్, గుండె జారి గల్లంతయిందే, టెంపర్ లాంటి సినిమాలతో ఆయన మ్యూజిక్ డైరెక్టర్ మంచి పేరు సంపాదించుకున్నాడు ఇక దానికి తోడుగా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలతో స్టార్ డైరెక్టర్లతో కలిసి పని చేసిన అనుప్ ప్రస్తుతం డీలపడడానికి కారణం యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన భీమ్స్, వివేక్ సాగర్ లాంటివారు ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు అందుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు