మణిరత్నం కెరీర్ ఫ్లాప్ అవ్వడం వెనక అసలు కారణాలు

మణిరత్నంఒకప్పుడు దిగ్గజ దర్శకుడిగా పేరుపొందాడు.ఎన్నో క్లాసికల్ చిత్రాలను తెరకెక్కించాడు.

దేశ వ్యాప్తంగా దర్శకుడిగా తన సత్తా చాటుకున్నాడు.

కానీ ప్రస్తుతం తను చేసే సినిమాలు అంతగా హిట్ కావట్లేవు.

సరికదా.యావరేజ్ గా కూడా ఆడట్లేవు.

ఒకప్పుడు ఎదరులేని దర్శకుడు ఇప్పుడు ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నాడు? అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా కొనసాగుతుంది.మణిరత్నం నిజానికి అద్భుత దర్శకుడు.

Advertisement
Why Mani Rantnam Career Is In Down Fall ,Mani Rantnam , Career Is In Down , Toll

సినిమాకు సంబంధించిన 24 క్రాప్ట్స్ తెలిసిన వాడు.సినిమా నిర్మాణంలో ఆయనకు ఆయనే సాటి.

గ్రేట్ విజువల్ డైరెక్టర్స్ గా రాజమౌళి, శంకర్ ఈ మధ్య సత్తా చాటుతున్నారు కానీ ముప్పై ఏండ్లుగా మణిరత్నం.మూడు దశాబ్దాలుగా సినిమా పరిశ్రమలోజయాపజయాలను చూసిన మణిరత్నం వాటి నుంచి ఎందుకు ముందడుగు వేయలేకపోతున్నాడు? అనేది ప్రస్తుతం మిలియన్ డాలర్ల ప్రశ్న.ఆయన మంచి టెక్నిషియన్.

అంతకు మించి సినిమాను చాలా ఆర్టిస్టిక్ గా తీస్తాడు.అయితే ఆ సినిమా కమర్షియల్ గా ఆడుతుందా? లేదా? అనేది చెప్పే ఓ వ్యక్తి ఉండాలి.

Why Mani Rantnam Career Is In Down Fall ,mani Rantnam , Career Is In Down , Toll

ఎయిటీస్ లో అయితే తన సోదరుడు జీవీ ఓ క్రిటిక్ గా ఉండేవాడు.నిజానికి జీవీ ఓ చార్టెడ్ అకౌంటెంట్.అంతేకాదు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
వైరల్ వీడియో.. అరె పిల్లలు అది డాన్స్ ఫ్లోర్ కాదరయ్యా.. క్రికెట్ మ్యాచ్!

సినిమా వ్యాపారంలో ఆయనది అందివేసిన చేయి.కమర్షియల్ అంశాల గురించి బాగా తెలిసిన వ్యక్తి.

Advertisement

అంతేకాదు ఆయన డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్, ఫైనాన్స్ తీసుకురావడం లాంటి పనులు సక్సెస్ ఫుల్ గా కొనసాగించే వాడు.జీవీ, మణిరత్నం కలిసి పనిచేసిన సినిమాలన్నీ విజయంవంత అయ్యాయి.

ఆ తర్వాతి కాలంలో వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి.ఆ తర్వాత కొంత కాలానికి జీవీ ఆత్మహత్య చేసుకున్నాడు.

జీవీ చనిపోయాక మణిరత్నం పరిస్థితి మారింది.అద్భుతమైన టాలెంట్ మణిరత్నం సొంతం అయిన .బిజినెస్ విషయంలో ఆయన ఫ్లాప్ అనే చెప్పుకోవచ్చు.ఒక దర్శకుడు సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాలి.

అలా ట్రిక్స్ బాగా తెలిసిన వ్యక్తి రాజమౌళి.ఎక్కడ ఏమూలన సినిమా ఆడుతుందని తెలిసినా అక్కడికి తన సినిమాను తీసుకెళ్తాడు.కానీ మణిరత్నం సినిమాలను తీస్తాడు కానీ.

ప్రమోషన్ విషయంలో చాలా పూర్.అందుకే ఆయన సినిమాల్లో ఎక్కువగా పరాజయం పాలవుతున్నాయి.

తాజా వార్తలు