నా గురించి అలాంటి ప్రచారం చేసి కెరీర్ నాశనం చేశారు : నవదీప్

నవదీప్.జై సినిమా ద్వారా తెలుగు తెరకు పరచయం అయిన నటుడు.ప్రస్తుతం ఒక్క తెలుగులోనే కాదు.

పలు భాషల్లో మంచి నటుడిగా గుర్తింపు పొందాడు.16 ఏండ్ల క్రిత హీరోగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టిన ఈ హ్యాండ్సమ్ గాయ్.ఒకటి అర సినిమాలు తప్ప మిగతా సినిమాలు అంతగా విజయం సాధించలేదు.

అందులో ఒకటి చందమామ కాగా.మరొకటి ఆర్య-2.చందమామా సూపర్ డూపర్ హిట్ కొట్టింది.ఆర్య-2లో మాత్రం మంచి సపోర్టింగ్ క్యారెక్టర్ పోషించాడు నవదీప్.ప్రస్తుతం రెండు తమిళ సినిమాల్లో నటిస్తున్నాడు.

అటు ఓ వెబ్ సిరీస్ లోనూ కీ రోల్ ప్లే చేస్తున్నాడు.తెలుగులోనూ కొన్ని ప్రాజెక్టులు చేస్తున్నట్లు వెల్లడించాడు.

సినిమాల్లో హీరో క్యారెక్టర్లు పోషించే నవదీప్. నిజ జీవితంలో మాత్రం పలు విలన్ వేషాలు వేసినట్లు వార్తలు వచ్చాయి.అయితే నిజానికి తాను చాలా మంచి వాడినని చెప్పుకొచ్చాడు.

Advertisement
Why Hero Navadeep Career Spoiled , Navadeep, Chandamama Movie, Jai Movie, Arya 2

కావాలనే మీడియా తను చెడ్డవాడిగా చిత్రీకరించిందన్నాడు.గతంలో తెలిసీ తెలియక చేసిన తప్పులను మీడియా ఎత్తిచూపి.తప్పుడు మనిషిగా చూపించిందని ఆవేదన వ్యక్తం చేశాడు.

బిగ్ బాస్ నుంచి తన పరిస్థితి మారిపోయిందని వెల్లడించాడు.ప్రస్తుతం తనను అందరూ మంచివాడిగానే భావిస్తున్నట్లు చెప్పు.

నిజానికి తనను గే అనే వార్తలు కూడా అప్పట్లో పుట్టించారని చెప్పాడు.

Why Hero Navadeep Career Spoiled , Navadeep, Chandamama Movie, Jai Movie, Arya 2

అంతేకాదు తనకు ఓ వ్యక్తి ఫోన్ చేసి.మీకు అబ్బాయిలంటే ఇష్టం అంటకదా.మీతో మాట్లాడాలి అని ఉందని చెప్పాడన్నాడు.

టూత్ పేస్ట్ పళ్లకే కాదు.. ఇలా కూడా వాడొచ్చు!!

అయితే తాను అలాంటి వాడిని కాదని చెప్పి ఫోన్ కట్ చేసినట్లు వెల్లడించాడు.

Why Hero Navadeep Career Spoiled , Navadeep, Chandamama Movie, Jai Movie, Arya 2
Advertisement

నిజానికి సినిమాల్లో చూపించినట్లు గే లు బయట ఉండరని చెప్పాడు.సినిమాల్లో జస్ట్ ఫన్ కోసమే వారిచేత అలా నటించేలా చేస్తారని వెల్లడించాడు.బటయ వాళ్ల లైఫ్ స్టైల్ వేరేలా ఉంటుందన్నాడు.

ప్రస్తుతం తాను మంచి అవకాశాలతో ఫిల్మ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నట్లు వెల్లడించాడు.కాస్త డబ్బులు సంపాదించి.

ఫైనాన్షియల్ గా సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుంటానని వెల్లడించాడు.

తాజా వార్తలు