Nara Brahmani: బ్రహ్మణి రాజకీయాల్లోకి ఎందుకు రావలనుకోడం లేదు ?

బ్రహ్మణి.( Brahmani ) నందమూరి ఇంట పుట్టిన ఆడపడుచు నారావారి ఇంటికి మెట్టిన కోడలు.

మరి ఇంతకన్నా ఏ అర్హత కావాలి ఈరోజు చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) తరఫున పుచ్చుకొని రోడ్డు ఎక్కడానికి.తన మామను జైల్లో పెట్టారు కాబట్టి ఆమె ఈరోజు రోడ్డుపైకి వచ్చి నినాదాలు చేస్తుంది.

మా కుటుంబాన్ని విడిచిపెట్టండి అంటూ గట్టిగా చెబుతోంది.అయితే చాలా మందికి నారా చంద్రబాబు నాయుడు తర్వాత పార్టీకి పెద్ద దిక్కుగా లోకేష్ ( Nara Lokesh ) ఉంటాడా అంటే అనుమానమే.

ఆ స్థానాన్ని బ్రాహ్మణి తీసుకుంటే బాగుంటుంది అని అటు టిడిపి( TDP ) క్యాడర్ తో పాటు నందమూరి మరియు నారా కుటుంబ అభిమానులు కూడా కోరుకుంటున్నారు.

Advertisement

ఒక పార్టీని మహిళ నడిపించడం అంత సాధారణ విషయం కాదు అందుకే ఆ విషయం గురించి ఎవరూ ప్రస్తుతం అయితే ఆలోచించడం లేదు.కానీ నందమూరి అభిమానులు ఎన్టీఆర్( NTR ) పెట్టిన పార్టీని మళ్ళీ వారి కుటుంబ సభ్యులే ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అని కోరుకుంటున్నారు.ఓవైపు జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు.

అందుకే నారా కుటుంబానికి మరియు నందమూరి కుటుంబానికి సంతృప్తి కారంగా బ్రాహ్మణి అయితే బాగుంటుంది అని భావిస్తున్నారు.కానీ బ్రాహ్మణి రాజకీయాల్లోకి రాకుండా ఉండడానికి కొన్ని కారణాలు ఉన్నాయి.

అందులో మొదటిది తన భర్త తన మామ తర్వాత అధికారంలో ఉండాలని బ్రాహ్మణి కోరుకుంటుంది.

ఏ మహిళ అయినా భర్తను మాత్రమే సక్సెస్ఫుల్ వ్యక్తిగా చూడాలనుకుంటుంది అతని దాటి ఆమె ముందుకు వెళ్లాలనుకోదు అందుకే బ్రాహ్మణి కూడా లోకేష్ ఎదగడాన్ని చూడాలనుకుంటుంది.మనకు పెద్ద విషయం ఏమిటంటే బ్రాహ్మణి తెలుగు పరంగా కాస్త వీక్ గా కనిపిస్తుంది ఎందుకంటే నందమూరి వారు అందరూ విదేశాల్లో చదువుకొని వచ్చారు.వారికి తెలుగుపై సరియైన నాలెడ్జ్ లేకపోవడం కూడా వారికి పెద్ద మైనస్ గా మారుతుంది.

నాగచైతన్య శోభిత ధూళిపాళ మధ్య అన్నేళ్ల ఏజ్ గ్యాప్.. ఎన్ని సంవత్సరాలంటే?
ఆ పదవుల విషయంలో పోటా పోటీ .. బాబుని పవన్ ఒప్పిస్తారా ? 

ఈ ఒక్కటి అధిగమిస్తే బ్రాహ్మణి 100 పర్సెంట్ మంచి వక్త అవ్వగలదు.ఇప్పటికే నారా కుటుంబ వ్యాపారాలను ఆమె తన భుజాలపై మోస్తుంది.మరికొన్ని రోజుల్లో తన తెలుగు సరి చేసుకుంటే లోకేష్ ఇక పనికిరాడు అనుకుంటే ఖచ్చితంగా బ్రాహ్మణి అడుగు వేయక తప్పదు .

Advertisement

తాజా వార్తలు