రాజమౌళి మహేష్ బాబు సినిమా షూటింగ్ పిక్స్ ఎందుకు లీక్ అవుతుంది..?

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు వాళ్ల కంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటున్నారు.

మరి ఇలాంటి సందర్భంలోనే దర్శక ధీరుడిగా తనకంటూ పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్న రాజమౌళి( Rajamouli ) ఇప్పటి వరకు చేసిన సినిమాలు వరుస విజయాలను సాధించాయి.

ప్రస్తుతం ఆయన పాన్ వరల్డ్ సినిమా చేయడానికి ఆసక్తి చూపించాడు.అందువల్లే మహేష్ బాబుతో( Mahesh Babu ) కలిసి చేస్తున్న సినిమాతో పాన్ వరల్డ్ సినిమా( Pan World Movie ) ఇండస్ట్రీని తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇక రాజమౌళి గతంలో చాలామంది హీరోలతో కలిసి సినిమాలు చేసినప్పటికి ఇప్పటివరకు సినిమా చేయలేకపోయాడు.

ఇక ఏది ఏమైనా కూడా ఈ కాంబినేషన్ లో ఇప్పుడు ఒక భారీ సినిమా రావడం అనేది నిజంగా చాలా గొప్ప విషమనే చెప్పాలి.మరి ఇలాంటి సందర్భంలో ఆయన చేస్తున్న సినిమా విషయంలో చాలా వరకు మంచి అభిప్రాయలైతే అయితే వ్యక్తమవుతున్నాయి.ఇక మొన్నటికి మొన్న ఒక వీడియో కూడా బయటికి వచ్చింది అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన వార్తలైతే వచ్చాయి.

Advertisement

మరి వాటికి అనుగుణంగానే ఆయన తర్వాత ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేయగలుగుతారా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ఇప్పుడు మరొక వీడియో కూడా లీకబోతుంది అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి.

మరి ఈ సినిమాకోసం రాజమౌళి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా అందులో ఏదో ఒక జరుగుతుంది.మరి ఇలాంటి ధోరణి లోనే ఏదో ఒక వీడియో లీక్ అయితే ఆయన చాలావరకు బాధపడుతున్నాడు.మరి ఇవన్నీ ఇబ్బందులు ఉండకుండా ఉండాలి అంటే రాజమౌళి ముందుగానే ఈ సినిమాకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే బాగుండేది.

ఆయన ఇవ్వకుండా దాస్తున్నాడు కాబట్టి ఇలా బయటికి వస్తున్నాయంటే మరి కొంతమంది కామెంట్స్ చేయడం విశేషం.

Dandruff Homemade Serum : ఈ హోమ్‌ మేడ్ సీర‌మ్ ను వాడితే డాండ్రఫ్ అన్న మాటే అన‌రు!
Advertisement

తాజా వార్తలు