ఆడవాళ్లు తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది... అందుకు ఎవరు అతీతులు కాదు

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్( AP Elections ) జోరు గట్టిగా సాగుతోంది.ఈ ఎలక్షన్స్ లో అనేక పరిణామాలు అనూహ్యంగా ఎన్నో వివాదాలు చోటుచేసుకున్నాయి.

ఓవైపు జగన్( Jagan ) ముఖ్యమంత్రి అయినప్పటికి తన సొంత చెల్లెలు వేరే పార్టీలో చేరి అన్నకు వ్యతిరేకంగా పోటీ చేస్తుంది.మరోవైపు సొంత మేనమామ ఎలక్షన్స్ లో ఉన్నా కూడా అల్లు అర్జున్( Allu Arjun ) తన మామ తరుపున కాకుండా తన స్నేహితుడి కోసం ఎలక్షన్స్ లో ప్రచారం చేస్తున్నాడు.

ఇన్ని వింతలు, విడ్డూరాలు జరగడానికి కారణం ఆడవాళ్లే అంటే అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు.అసలు ఈ పరిణామాల వెనుక ఏం జరిగింది అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Why Allu Arjun Is Campaigning For Ycp Details, Allu Arjun, Ycp, Silpa Ravi, Ravi

అల్లు అర్జున్ వైసీపీ క్యాండిడేట్ అయినటువంటి రవి చంద్ర కిషోర్ రెడ్డి( Ravi Chandra Kishore Reddy ) కోసం ప్రచారం చేయడానికి నంద్యాల వెళ్ళాడు.తన ట్విట్టర్ లో తన స్నేహితుడు ప్రత్యక్షంగా ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్నాడు అతనికి మద్దతు తెలుపుతున్నాను అంటూ ట్వీట్ కూడా చేశాడు.అయితే అసలు ఈ రవిచంద్ర కిషోర్ రెడ్డికి అల్లు అర్జున్ ప్రచారం చేయాల్సిన అవసరం ఎంత వరకు ఉంది ? మరోవైపు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తన సొంత ఇంటి వ్యక్తి తను కూడా పిఠాపురం తరపున పోటీ చేస్తున్నాడు.అలాగే టిడిపి కూటమిలో జనసేన కూడా చాలా యాక్టివ్ గా పోటీ చేయబోతోంది.

Advertisement
Why Allu Arjun Is Campaigning For Ycp Details, Allu Arjun, Ycp, Silpa Ravi, Ravi

మరి ఇన్ని జరుగుతున్న పవన్ కళ్యాణ్ కోసం కాకుండా రవిచంద్ర కిషోర్ రెడ్డి కోసమే అల్లు అర్జున్ ఎందుకు కదిలాడు అంటే అది కేవలం తన భార్య స్నేహ రెడ్డి( Sneha Reddy ) కోసమే.

Why Allu Arjun Is Campaigning For Ycp Details, Allu Arjun, Ycp, Silpa Ravi, Ravi

అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి నంద్యాల వైసిపి కాండిడేట్ రవిచంద్ర కిషోర్ రెడ్డి భార్య ఇద్దరు ఒకే క్లాస్ లో చదువుకున్నారట.వీరు క్లాస్మేట్స్ కావడంతో చాలా క్లోజ్ ఫ్రెండ్స్ గా ఉండేవారట.ఇంతకు ముందే ఎన్నో ఏళ్లుగా వీరు స్నేహితులుగా కొనసాగుతున్నారు.

రాజకీయాల్లోకి రాకముందు నుంచి స్నేహ రెడ్డి కుటుంబం అలాగే రవి కుటుంబం చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నారు.దాంతో స్నేహ రెడ్డి అడగగానే రవి కోసం ప్రచారం చేయడానికి అల్లు అర్జున్ ఏకంగా నంద్యాల ( Nandyala ) వెళ్లిపోయాడు.

మరి గత కొన్నేళ్లుగా ఎంతో పోరాటం చేస్తున్న పవన్ కళ్యాణ్ కోసం ఎంతో కొంత చేసి ఉంటే బాగుండేదని పవన్ కళ్యాణ్ అభిమానులు అనుకుంటున్నారు.కానీ ఆడవాళ్లు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే కదా ! స్నేహ రెడ్డి అలా అనుకుంది అల్లు అర్జున్ ఇలా ప్రచారం చేస్తున్నాడు.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?

అక్కడ భారతి( Bharati ) సైతం అలాగే అనుకుంది.షర్మిల( Sharmila ) పార్టీ నుంచి వెళ్లిపోయింది, ఇలా ఆడవాళ్ళు తలుచుకుంటే ఏది అతితం కాదు.

Advertisement

తాజా వార్తలు