వాస్తు పిచ్చితో కోట్లు విలువ చేసే ప్రాపర్టీ చీప్ గా అమ్మేసిన హీరో ?

ఒక్కో మనిషికి ఒక్కో పిచ్చి ఉంటుంది.కొంతమంది నమ్మకాలు అయితే వారిని ఒక్కోసారి నిజంగానే పిచ్చివాళ్లను చేస్తూ ఉంటాయి.

సమాజంలో వింత మనుషులు ఎంతోమంది ఉన్నారు.అనేక వింత వింత ప్రవర్తనలు చేసే వారు కూడా ఉన్నారు.

మరి కొన్నిసార్లు అయితే ప్రతి చిన్న విషయాన్ని ఒక నమ్మకంతో పాటించేవారు ఉన్నారు.పిల్లి ఎదురొస్తే ఏదో అశుభమని లేదా ఎవరైనా బయటకి వెళ్తున్న సమయంలో తుమ్మితే కూడా మంచిది కాదు అని ఇలా మనం వింటూనే ఉంటాం.

మన నిత్య జీవితంలో ఇలాంటివి అనేకం మనకు కనిపిస్తూనే ఉంటాయి.ఇవి సాధారణ జనాలు ఫాలో అవుతున్నారంటే అర్ధం ఉంది.

Advertisement
Why Akshay Kumar Sold His Property For Less Price Details, Akshay Kumar, Akshay

కానీ ఒక స్టార్ సెలబ్రెటీ కూడా ఇలాంటివి నమ్ముతారా అంటే అది నిజమని చెప్పక తప్పని పరిస్థితి.ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఎవరో చిన్న హీరో గురించి కాదు ఇండియాలోనే సూపర్ స్టార్ గా కొనసాగుతున్న బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ గురించి.

బాలీవుడ్ లో ఎంతో విభిన్నమైన సినిమాలకు పెట్టింది పేరు అక్షయ్.అంతేకాదు అత్యంత ఎక్కువగా పారితోషకం అందుకుంటున్న నటులలో అక్షయ్ కుమార్ కూడా ఒకరు.

సినిమాల్లో ఎంతో గొప్పగా పారితోషకం తీసుకుంటూ అలాగే సోషల్ సర్వీస్ కూడా చేస్తూ ఉంటాడు అక్షయ్.ఎవరికైనా కష్టం కలిగింది అంటే తన దాకా వస్తే ఖచ్చితంగా ఎంత డబ్బు ఖర్చుపెట్టి అయినా సరే వారికి ఆ సహాయం చేసి తీరేనటులలో అక్షయ్ కుమార్ కూడా ఒకడు.

Why Akshay Kumar Sold His Property For Less Price Details, Akshay Kumar, Akshay

అతడికి ఇండియా వ్యాప్తంగా హ్యుజ్ ఫాలోయింగ్ కూడా ఉంది.మన తెలుగు సినిమా పరిశ్రమలో కూడా అక్షయ్ కుమార్ అంటే పడి చచ్చిపోయే సెలబ్రిటీస్ ఉన్నారు.అంతేకాదు తెలుగు ప్రేక్షకులు కూడా అక్షయ్ కుమార్ ని అభిమానిస్తూ ఉంటారు.

ఆ ఈవెంట్ లో అవమానం.. నితిన్ సారీ చెప్తాడని వెళ్తే అలా జరిగింది.. హర్షవర్ధన్ కామెంట్స్ వైరల్!
మైత్రీ నిర్మాతలపై ఊహించని స్థాయిలో భారం.. అన్ని వందల కోట్లు రాబట్టాలా?

ఇంతకీ అక్షయ్ కుమార్ చేసిన ఆ పిచ్చి పని ఏంటో తెలుసా? ఎంతో ఖరీదైన తన అపార్ట్మెంట్ ని అది తక్కువ ధరకే అమ్మేశాడు.దానికి గల కారణం ఆయన వాస్తును నమ్ముకోవడమే.

Advertisement

ఈ మధ్యకాలంలో తన సినిమాలు ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి.

అందుకే అంధేరి వెస్ట్ లో ఉన్న విలాసవంతమైన ఒక అపార్ట్మెంట్ ని కొన్నేళ్ల క్రితం నాలుగు కోట్ల రూపాయలకు కొనుక్కున్నాడు.ప్రస్తుతం దానికి వాస్తు బాగో లేకపోవడం వల్లనే అక్షయ్ కుమార్ ఫ్లాపులు ఎదురవుతున్నాయి అని నమ్ముతూ వలం 6 కోట్ల రూపాయలకి ఒక మ్యూజిక్ డైరెక్టర్ కి ఆ ఫ్లాట్ ని అమ్మేశాడట.వాస్తవానికి అపార్ట్మెంట్ ధర ఇప్పుడైతే 12 కోట్లకు పైగానే ఉందట.

మరి అంత డబ్బును కోల్పోయి మరి అమ్మడానికి గల కారణం పూర్తిగా అక్షయ్ కుమార్ మూఢనమ్మకాలే తెలుస్తోంది.ఇంత టెక్నాలజీ ఉన్న అక్షయ్ కుమార్ ఇంకా జ్యోతిష్యాన్ని నమ్ముతుండడం నిజంగా ఆయన అభిమానులు జర్నీంచుకోలేకపోతున్నారు.

తాజా వార్తలు