Tagore : ఠాగూర్ లో చిరు పక్కన చేయడానికి నో చెప్పిన హీరోయిన్స్ వీళ్ళే !

ఠాగూర్ సినిమా( Tagore ) 2003లో విడుదలైన తెలుగు సినిమా.దీనిని వి.

వి.వినాయక్ దర్శకత్వం వహించారు.

ఈ సినిమాలో చిరంజీవి, జ్యోతిక, శ్రేయ ప్రధాన పాత్రలలో నటించారు.ఈ మూవీ 2002లో తెరకెక్కిన తమిళ సినిమా రమణ ( Ramanaa )కు అఫీషియల్ రీమేక్.

ఠాగూర్ సినిమాలో చిరంజీవి ఒక నేషనల్ కాలేజీలో ప్రొఫెసర్ గా నటించారు.అతను అవినీతిపరులపై పోరాడే వ్యక్తి.

Advertisement

జ్యోతిక చిరంజీవి సతీమణిగా నటించింది.ఇందులో చిరంజీవి, జ్యోతికల మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులకు చాలా బాగా నచ్చింది.

అయితే చిరంజీవి `ఠాగూర్` సినిమాలో జ్యోతిక పాత్ర మొదటగా ఆమె కంటే ముందు ఇద్దరు హీరోయిన్ల వద్దకు వెళ్ళింది.వాటిని వారిద్దరూ రిజెక్ట్ చేశారు.రిజెక్ట్ చేసిన ఇద్దరు స్టార్ హీరోయిన్లు మరెవరో కాదు సహజనటి సౌందర్య, బాలీవుడ్ యాక్ట్రెస్ మాధురి దీక్షిత్.

సౌందర్య తన షెడ్యూల్‌ను సర్దుబాటు చేయలేకపోవడంతో ఈ పాత్రను రిజెక్ట్ చేశారు, మాధురి ఇతర ప్రాజెక్టులలో బిజీగా ఉన్నందున ఈ పాత్రను రిజెక్ట్ చేశారు.ఈ పాత్రను చివరికి జ్యోతిక చేశారు.

ఆమె నటనకు చాలామంది ఫిదా అయ్యారు.ఈ పాత్రకు ఆమె వంద శాతం న్యాయం చేయగలిగింది.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
అసలు ఉపవాసం ఎందుకు చేయాలి, దాని వల్ల ఫలితం ఏమిటి?

సౌందర్య( Soundarya ) కూడా ఈ పాత్రలో ఒదిగిపోయి ఉండేది కానీ ఆమెకు ఈ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలో నటించే అదృష్టం దక్కలేదు.

Advertisement

ఇక ఈ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత మాధురి దీక్షిత్ చాలా బాధపడిందట.మంచి అవకాశాన్ని కోల్పోయినందుకు ఆమె ఇప్పటికీ పశ్చాత్తాప పడుతున్నానని కొన్ని ఇంటర్వ్యూలలో చెబుతుంటుంది.ఠాగూర్ సినిమా ఒక సోషల్ మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రం.

ఇది అవినీతిపరులపై పోరాడే వ్యక్తి చెట్టు తిరుగుతుంది.ఈ సినిమాలో చిరంజీవి నటన అతని కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ అయ్యింది.

ఇక దేవికగా ఈ మూవీలో నటించిన శ్రియా( Shriya Saran ) కూడా తnన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.ఠాగూర్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది.

ఈ సినిమా 50 రోజులు 100 రోజులు ఆడిన సినిమాగా రికార్డు సృష్టించింది.ఈ సినిమా టాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రాలలో ఒకటిగా ఉంది.

ఠాగూర్ సినిమా అవినీతిని అంత మోదించాలనే బలమైన సందేశాన్ని ఇస్తుంది.ఈ సినిమా ప్రేక్షకులకు కథ, నటన, దర్శకత్వం, సంగీతం, సినిమాటోగ్రఫీ అన్నింటిలోనూ ఆకట్టుకుంటుంది.

తాజా వార్తలు