విజయసాయిరెడ్డి ఎక్కడ?.. కనిపించకపోవడానికి కారణమిదేనా?

వైసీపీ మౌత్ పీస్ విజయసాయి రెడ్డి హైపర్ యాక్టివ్ పొలిటీషియన్.

పార్టీపై ఎలాంటి ప్రతి పక్షాల నుండి ఎలాంటి  విమర్శలు వచ్చి స్పందించడానికి విజయసాయి రెడ్డి వైసీపీ నాయకులందరిలో మొదటి స్థానంలో ఉంటాడు.

ఎప్పుడూ హెడ్‌లైన్స్‌లో ఉంటాడు.తాజాగా మరో షాకింగ్ వార్తతో లైమ్ లైట్‌లో వచ్చాడు.

విజయసాయి అనారోగ్యంతో బాధపడుతున్నాడని, గత రెండు రోజులుగా ఆరోగ్యం బాగా లేదనే వార్తలు వినిపిస్తున్నాయి.అయితే దీనికి సంబందించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలుబడలేదు.

 పార్టీ కూడా ఈ విషయాన్ని ధృవీకరించలేదు.  లోతుగా ఈ విషయం గురించి అన్వేషిస్తే.

Advertisement

  విజయసాయి రెడ్డి ఆరోగ్యంగా ఉన్నారని  సన్నిహితుల నుండి వినిపిస్తున్న వార్త.  అయితే అది తీవ్రమైన ఆనారోగ్య కాదని అంటున్నారు.

త్వరలో జరగబోయే సన్నాహక బడ్జెట్‌పై విజయసాయిరెడ్డి  తన అభిప్రాయాలను కేంద్రంకు వెల్లడిస్తున్నారు.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు వైసీపీ ఎంపీ వరుస వినతులు చేశారు. 11 త్రైమాసికాలుగా మారని పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పిపిఎఫ్) రేట్లను పెంచడానికి ఇది సరైన సమయం అని ఆయన అన్నారు. NDA – 2 ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ అని, పన్ను భారాన్ని తగ్గించడం ద్వారా మధ్యతరగతి ప్రజలకు న్యాయం చేయాలని ఎఫ్‌ఎం సీతారామన్ రెడ్డికి సూచించారు.

తక్కువ పన్నుల వల్ల కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని, కనుక ఇది విన్-విన్ సిట్యుయేషన్ అని విజయసాయిరెడ్డి విశ్లేషించారు.మొత్తానికి విజయసాయి రెడ్డి ఆరోగ్యంపై వచ్చిన వార్తలు.  పుకార్లు పూర్తిగా నిరాధారమైనవి  అతను ఖచ్చితంగా మంచి ఆరోగ్యంతో ఉన్నారని సన్నిహితులు అంటున్నారు.

   రాబోయే బడ్జెట్ సమావేశాలకు సిద్ధంగా ఉన్నాడు.

రాజమౌళి సినిమాలో చేయడానికి ఆర్టిస్టులు ఎందుకు ఉత్సాహాన్ని చూపిస్తారు...
Advertisement

తాజా వార్తలు