ఆ హీరోయిన్ చేతిలో దెబ్బలు తిన్న హీరో వేణు కారణం ఏంటంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో వేణు తొట్టెంపూడి( Venu Thottempudi ) హీరోగా వచ్చిన సినిమాలు మంచి విజయాలను సాధించాయి.

ఇక వరుసగా సినిమాలు చేస్తూ వేణు ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ఐడెంటిటీని సృష్టించుకున్నాడు.

ఇక ఇదే క్రమంలో తెలుగులో ఆయన చేసిన సినిమాలు వరుసగా మంచి విజయాలను అందుకోవడమే కాకుండా నటుడిగా తనకంటూ యూత్ లో మంచి ఫాలోయింగ్ ని ఏర్పాటు చేసుకున్నాడు.ఇక దాన్ని క్యాష్ చేసుకున్నా వేణు వరుసగా సినిమాలు చేశాడు.

ముందుగా ఆయన చేసిన స్వయంవరం సినిమా( Swayamvaram movie ) మంచి విజయాన్ని సాధించింది.ఇక దాంతో త్రివిక్రమ్ కథ మాటలు అందించిన చిరునవ్వుతో సినిమాలో కూడా తను.హీరో గా చేసి సూపర్ సక్సెస్ సాధించిన హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక అప్పటినుంచి వరుసగా కామెడీ సినిమాలు చేస్తూ నటుడిగా మెప్పిస్తూ ప్రేక్షకులకు తనదైన మార్క్ సినిమాలను అందిస్తూ వచ్చాడు అయితే మధ్యలో కొద్ది రోజులు ఇండస్ట్రీకి దూరంగా ఉండి ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి అతిధి ( athidi ) అనే ఒక సీరీస్ ద్వారా మంచి సక్సెస్ ని అందుకున్నాడు.

అయితే ఈయన కళ్యాణ రాముడు సినిమా( Kalyana Ramadu movie ) చేస్తున్నప్పుడు ఆ సినిమాలో హీరోయిన్ అయిన నిఖిత( Nikhitha ) చేతిలో దెబ్బలు తిన్నట్టుగా అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి.అల ఎందుకు వార్తలు వచ్చాయి అంటే ఒక సీన్ చేస్తున్నప్పుడు నిఖిత వేణు ని చెంప దెబ్బ కొట్టాల్సిన సీన్ ఉండడంతో దాంట్లో ఆమె పొరపాటున వేణుని చెంప పైన గట్టిగా కొట్టడంతో ఆయన చెంప మీద 5 వెళ్ళ అచ్చు అలాగే పడిపోయింది.ఇక అది చూసిన సినిమా యూనిట్ మొత్తం వేణుని నిఖిత కొట్టింది అంటూ అది పెద్ద న్యూస్ గా స్ప్రెడ్ చేశారు.

Advertisement

అది సినిమాలో ఒక పార్ట్ అనే విషయం ఎవరికీ తెలియదు.ఆ తర్వాత నిఖిత మళ్ళీ వేణు కి సారీ చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది.కానీ నిఖిత ఉద్దేశపూర్వకంగా కొట్టలేదు కాబట్టి వేణు కూడా దాన్ని లైట్ తీసుకున్నాడు.

ఇక వీళ్ళ కాంబినేషన్ లో ఆ తర్వాత కూడా చాలా సినిమాలు వచ్చాయి.

Advertisement

తాజా వార్తలు