రీతు వర్మ పెదాలు ఏంటి అలా ఉన్నాయ్.. సర్జరీ చేయించుకున్నావా అంటూ ప్రశ్నలు?

మామూలుగా హీరోయిన్లు అందంగా కనిపించడానికి మేకప్ వేసుకుంటూ ఉంటారు.కొన్నిసార్లు మేకప్ వేసుకున్న కూడా వాళ్లు అంతగా ఆకర్షించరు.

దీంతో ఎటువంటివి ఆలోచించకుండా వెంటనే ఫేస్ సర్జరీ చేయించుకుంటారు.అలా సర్జరీ చేయించుకోవడం వల్ల కొన్ని కొన్ని సార్లు ఉన్న అందాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది.

కొన్ని సందర్భాలలో మాత్రమే అందంగా కనిపిస్తూ ఉంటారు.నిజానికి ఫేస్ సర్జరీ వంటివి అంత మంచిది కాదు అని వైద్య నిపుణులు తెలుపుతూ ఉంటారు.

కానీ హీరోయిన్స్ మాత్రం అందంగా కనిపించడానికి ఆ సమయంలో అదొక్కటే మార్గం అని ఎంచుకుంటారు.ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్ ఫేస్ సర్జరీ చేయించుకున్నారు.

Advertisement

అందులో సమంత, నయనతార, కాజల్ అగర్వాల్ ఇలా పలువురు హీరోయిన్లు తమ ముఖానికి సర్జరీ చేయించుకున్నారు.ఇక సర్జరీ చేయించుకోవడం వల్ల వారు సర్జరీ చేయించుకున్నారు అని క్లియర్ గా కనబడుతుంది.

దీంతో వారిని నెటిజన్స్ వారిని బాగా ట్రోల్స్ చేస్తూ ఉంటారు.ఇటువంటి సర్జరీలు అవసరమా అంటూ ప్రశ్నలు వేస్తూ ఉంటారు.

కానీ హీరోయిన్లు అవి అస్సలు పట్టించుకోరు.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా ఓ హీరోయిన్ కూడా సర్జరీ చేయించుకుంది అని అనుమానంలో ఉన్నారు నెటిజన్స్.

ఇంతకు ఆమె ఎవరో కాదు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన రీతు వర్మ.టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన రీతు వర్మ తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమున్న నటి.ఎందుకంటే ఈమె తెలుగు అమ్మాయి కాబట్టి.ఈమె తొలిసారిగా యూట్యూబ్ లలో షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఉండేది.

సెక్స్ కోసం మహిళలు వయాగ్ర వాడాల్సిన పని లేదు

అలా షార్ట్ ఫిలిమ్స్ ద్వారా తన నటనకు మంచి మార్కులు వచ్చాయి.దీంతో అక్కడి నుంచి ఈమెకు వెండితెరపై అవకాశాలు కూడా వచ్చాయి.

Advertisement

కేవలం నటిగానే కాకుండా ఈమె మోడల్ గా కూడా చేసింది.

అయితే రీతు తొలిసారిగా 2013లో విడుదలైన బాద్ షా సినిమాతో వెండితెరపై అడుగు పెట్టింది.అదే ఏడాది ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాలో కూడా నటించింది.ఆ తర్వాత నా రాకుమారుడు, ఎవరే సుబ్రహ్మణ్యం సినిమాల్లో నటించింది.

ఇక తమిళ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టింది రీతు.అయితే తనకు పెళ్లి చూపులు సినిమా బాగా కలిసి వచ్చింది.

ఈ సినిమాలో తన నటనకు మంచి మార్కులు సంపాదించుకుంది.అలా ఆ తర్వాత వరుసగా పలు సినిమాలలో నటించింది.

కానీ అంతగా పేరు సంపాదించుకోలేక పోతుంది.చాలావరకు తెలుగు అమ్మాయి కాబట్టి దర్శక నిర్మాతలు కూడా ఈ ముద్దుగుమ్మను అంతగా పట్టించుకోవడం లేదు అని అర్థమవుతుంది.

ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్గా ఉంటుంది.తన ఫోటోలను బాగా పంచుకుంటుంది.ఈమె గ్లామర్ షో చేయడం చాలా తక్కువ.

చాలావరకు పద్ధతిగా కనిపిస్తుంది రీతు.  అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తాను ఇన్ స్టాలో ఒక ఫోటో పంచుకుంది.

అయితే అందులో తన పెదాలు కాస్త డిఫరెంట్ గా అనిపించాయి.దీంతో ఓ నెటిజన్ రీతు నీ పెదాలకు ప్లాస్టర్ సర్జరీ చేయించుకున్నావా అంటూ అనుమానంతో అడిగారు.

నిజంగా రీతు పెదాలు చూస్తే అలాగే ఉన్నాయి.