చిరుత దాడులు జరగకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నాం..పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

చిరుత( Leopard ) దాడులు జరగకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నాం ఇటీవల చిరుత దాడిలో మృతి చెందిన చిన్నారి కు ప్రభుత్వం తరపున 5 లక్షలు ఎక్స్ గ్రేసియ అందించాం జరిగిన ఘటన చాలా బాధాకరం ఇప్పటి వరకు దొరికిన రెండు చిరుతలు జూ పార్క్ లోనే ఉంచుతాం శాశ్వత ప్రాతపదికన కంచే ఏర్పాటు చేసే దిశగా టిటిడి, అటవీ శాఖ ఆలోచన చేస్తోంది.

 We Are Taking Strong Measures To Prevent Leopard Attacks.. Peddireddy Ramachand-TeluguStop.com

టిటిడి( TTD ) పరిధిలోని అటవీప్రాంతం లో సంఘటన జరిగింది ప్రభుత్వం తరపున పూర్తి స్థాయిలో టిటిడి కు సహకరిస్తాం ఎక్కడా కూడా సిబ్బంది కొరత లేదు.

అవసరమైన మేరకు సిబ్బందిని అందుబాటులో ఉంచుతాం టిటిడి దేవస్థానం నివేదిక వచ్చిన తర్వాత తదుపరి కార్యాచరణ ఉంటుంది

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube