వైరల్: ఓ యువతి రోడ్డుపై డాన్స్ చేస్తుండగా ఓ తాగుబోతు ఏం చేసాడో చూడండి!

ఇపుడు సోషల్ మీడియా ప్రభావం బాగా ప్రబలింది.ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్స్ ఉండటం వలన ఎక్కడో జరిగిన వింతలూ – విడ్డురాలు మనకి వెంటనే తెలిసిపోతున్నాయి.

 Viral: Watch What A Drunk Did While A Young Woman Was Dancing On The Road Woman-TeluguStop.com

పైగా ఇపుడు యువత తన టాలెంట్ కి పదును చెప్పడంలో సోషల్ పాత్ర ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది.అవును, ఒకప్పుడు టాలెంట్ వున్నవారికి అవకాశాలు తక్కువగా ఉండేవి.

ఇపుడు సోషల్ మీడియా కారణంగా మనమే అవకాశాలను సృష్టించుకోవచ్చు.సోషల్ మీడియాలో పలు రకాల వీడియోలకు పెద్ద పీట వేస్తోంది.

ఈ క్రమంలో ఎంతోమంది ఔత్సాహికులు తమ టాలెంటుకి పని చెప్పి విశేష ఆదరణ పొందుతున్నారు.ఇక సోషల్ మీడియాలో వస్తున్న రెస్పాన్స్ ని క్యాష్ చేసుకోవడం కోసం ఇన్ ఫ్లూయెన్సర్స్ చేస్తోన్న ప్రయత్నాలు గట్టిగానే వున్నాయి.

ఈ క్రమంలో ఒక్కోసారి చాలా ఫన్నీ సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.ఒక యువతి సుష్మితా సేన్ నటించిన ‘దిల్బర్ సాంగ్’ని ఎంచుకొని హోయలు పోతూ మార్కెట్ఏ రియాలో నడిరోడ్డుమీద డ్యాన్స్ చేసింది.

ఇంతలో అనూహ్య సంఘటన.

ఆ పక్కనే ఓ తాగుబోతు ఆమెని గమనించి ఆమె వెనలే ఆ పాటకు ఆమెను అనుసరిస్తూ డాన్స్ చేసాడు.

కాగా దీనికి సంబందించిన వీడియో ఒకటి అహతులను అలరిస్తోంది.కాగా ఆమెను ఇమిటేట్ చేస్తూ డాన్స్ చేసిన వ్యక్తి వల్లే ఈ వీడియోకు ఇంత క్రేజ్ వచ్చిందంటున్నారు నెటిజెన్స్.

సదరు వ్యక్తి కూడా తన శరీరాన్ని ఆమెలాగే నాజూగ్గా తిప్పుతూ తన మెళికలు తిరిగాడు.తన బాడీలో కూడా ఓ రిథం ఉందని నిరూపించుకున్నాడు.కాగా దీన్ని చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.మీరు కూడా సదరు వీడియో చూసి మీమీ అభిప్రాయాలను తెలపండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube