వైరల్ వీడియో: సిటీ బస్సులో ప్రత్యక్షమైన దెయ్యం..

ప్రపంచంలో ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికిన కొన్నింటికి మాత్రం సమాధానాలు ఎప్పటికీ దొరకవు అని చెప్పవచ్చు.అందులో ముఖ్యంగా భూమ్మీద దెయ్యాలు, దేవుళ్ళు ఉన్నారా.

? లేదా.? అనే విషయం గురించి కూడా అంతే.కొందరేమో దేవుళ్ళు, దెయ్యాలు రెండు ఉన్నాయని గట్టిగా వాదిస్తుంటే.

మరికొందరేమో., ఎటువంటి సైంటిఫిక్ రీజన్స్ లేని వాటిని చాలా సులువుగా కొట్టిపరేస్తుంటారు.

దాంతో ఈ విషయం ఇప్పటికీ సమాధానం దొరకని ప్రశ్నగానే 0 మిగిలిపోయింది.ఇకపోతే ఇప్పటికే సోషల్ మీడియాలో ఎన్నో రకాల దెయ్యం వీడియోలు చూసాము.

Advertisement

ఎంతోమంది భూమిపై దయ్యాలు ఉన్నాయంటూ.అందుకు సంబంధించిన వీడియోలను రికార్డు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు.

ఇకపోతే తాజాగా భారతదేశంలో బస్సులో దెయ్యం ఉందని ఓ వీడియో వైరల్ గా మారింది.ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ వీడియో సంబంధించిన పూర్తి వివరాలు వెళితే.ఈ వీడియోలో మొదట బస్సులోనే వ్యక్తి బస్సులో ఉన్న కెమెరా స్క్రీన్ ( Camera screen )పై ఓ బస్సులో ఓ వ్యక్తి ఉన్నట్లుగా చూపిస్తాడు.అయితే ఆ తర్వాత అదే సీటు దగ్గరికి వెళ్లి చూడగా.

ఆ సీట్లో ఎవరూ లేకపోవడం కూడా చూపిస్తాడు.మళ్లీ ఆ సీటు నుంచి కెమెరా స్క్రీన్ దగ్గరకి వెళ్లి చూడగా.

రాత్రి పడుకునే ముందు పెరుగన్నం తింటే ఏమవుతుందో తెలుసా?

అక్కడ మళ్లీ తెల్లచొక్కా వేసుకున్న వ్యక్తి సీటులో కదలకుండా ఉండడం కనిపిస్తుంది.దీంతో ఆ వ్యక్తి బస్సులో దెయ్యం ఉందని చెబుతాడు.

Advertisement

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తున్నారు.

ఇందులో కొందరు వామ్మో దయ్యాలు ఇప్పుడు మనతోపాటు బస్సులో ప్రయాణం చేస్తున్నాయా అంటూ కొందరు కామెంట్ చేస్తుండగా.మరికొందరేమో., ఈ వీడియో కచ్చితంగా ఫేక్ వీడియో అని క్రియేట్ చేసిందంటూ కామెంట్ చేస్తున్నారు.

తాజా వార్తలు