వైరల్: ఇంత భయంకరమైన వేటని మీరు ఎపుడైనా చూశారా? చూస్తే అవాక్కవుతారు మరి!

కాకులు దూరని కారడవిలో ఎన్నో రకాల భయంకరమైన జంతువులు ఉంటాయి, అదేవిధంగా సాధు జంతువులు కూడా ఉంటాయి.అడవికి రాజు అయినటువంటి సింహపు వేట ఏ మాదిరి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 Viral: Have You Ever Seen Such A Terrible Hunt You Will Be Surprised To See ,vi-TeluguStop.com

అదే విధంగా పులి, నక్క, తోడేలు వంటి జంతువుల వేటని కూడా మీరు చూసే వుంటారు.అయితే తన జుగుప్సాకరమైన కాయంతో, రాక్షసత్వంలో ఇతర జీవులను వేటాడిన కొమడో డ్రాగన్( Dragon ) అనే జంతువు వేట ఎపుడైనా చూసారా? చేసారంటే ఒళ్ళు ఒళ్లు జలదరించాల్సిందే.దానికి సంబంధించిన ఒక వీడియోని చూసి చాలా మంది నెటిజన్లు ఇక్కడ భయపడుతున్నారు.

‘అనిమల్స్ పవర్స్ ‘ అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ చేయగా వెలుగు చూసింది.ఆ వీడియోలో కొమడో డ్రాగన్( Komodo Dragon ) అనే జంతువు ఓ జింకను( deer ) వేటాడడం మనం స్పష్టంగా చూడవచ్చు.పరుగులు పెట్టించి మరీ పట్టుకుని బతికి ఉండగానే ఒక్కసారిగా దాన్ని మింగేయడం మనకు చాలా భయంకరమైన చర్యగా కనబడుతోంది.ఆ వీడియోపై తమదైన శైలిలో నెటిజన్లు స్పందిస్తున్నారు.‘ఇది నిజమైన వీడియోనేనా?’ అని కొందరు కామెంట్స్ చేస్తే, ఇది చాలా దారుణంగా వుంది అని కొందరు కామెంట్స్ చేయడం ఇక్కడ గమనించవచ్చు.

ఇకపోతే ఈ కొమడో డ్రాగన్‌లు ఇండోనేషియాలోని లెస్సర్ సుండా దీవుల్లో ఎక్కువగా మనకు కనిపిస్తాయి.ఈ కొమోడో డ్రాగన్‌లు ప్రపంచంలోనే అతిపెద్ద బల్లులుగా పేరు గాంచినవి.ఇవి దాదాపుగా 10 అడుగుల నుండు 15 అడుగుల వరకు పెరుగుతాయట.ఒక్కొక్కటి కనీసం 100 కేజీల బరువు వరకు పెరుగుతాయి.ఇవి జింకలు, పందులనే కాకుండా నీటి గేదెలను కూడా అమాంతం మింగేయగలవు.తమ పదునైన దంతాలు, శక్తివంతమైన దవడలు, విషపూరిత లాలాజలంతో ఎంత పెద్ద జంతువునైనా వేటాడతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube