వీరయ్య వర్సెస్ రెడ్డి.. యూఎస్ బాక్సాఫీస్ దగ్గర పైచేయి ఎవరిదీ?

ఈసారి సంక్రాంతి కానుకగా దుమ్ములేచిపోయే సినిమాలు రిలీజ్ అయిన విషయం తెలిసిందే.ఈసారి స్టార్ హీరోలు కాకుండా సీనియర్ స్టార్ హీరోలు పోటీ పడ్డారు.

 Veera Simha Reddy Vs Waltair Veerayya Who Win Us Box Office,veera Simha Reddy, U-TeluguStop.com

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ చాలా ఏళ్ల తర్వాత పోటీ పడగా సంక్రాంతికి అదిరిపోయే రేంజ్ లో ప్రేక్షకులను మెప్పించారు.రెండు సినిమాలు కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుని బ్లాక్ బస్టర్ దిశగా దూసుకు పోతున్నారు.

ఒక్కరోజు గ్యాప్ తో మెగాస్టార్, బాలయ్య సినిమాలు రిలీజ్ అయ్యాయి.బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ వాల్తేరు వీరయ్య సినిమాతో సంక్రాంతి బరిలోకి దిగగా.గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య వీరసింహ రెడ్డి సినిమాతో వచ్చాడు.జనవరి 12న వీరసింహారెడ్డి సినిమా రిలీజ్ కాగా.

జనవరి 13న వాల్తేరు వీరయ్య సినిమా రిలీజ్ అయ్యింది.

Telugu Balakrishna, Chiranjeevi, Shruti Haasan, Box, Veerasimha-Movie

రెండు సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది.ఇక వాల్తేరు వీరయ్య సినిమా కంటే వీరసింహారెడ్డి సినిమాకు కాస్త బెటర్ రెస్పాన్స్ వస్తుంది.ఇక ఈ రెండు సినిమాలకు ఇక్కడ మాత్రమే కాదు యూఎస్ లో కూడా మంచి రెస్పాన్స్ లభిస్తుంది.

అక్కడ కూడా మన తెలుగు సినిమాలకు మంచి టాక్ వస్తుంది.

Telugu Balakrishna, Chiranjeevi, Shruti Haasan, Box, Veerasimha-Movie

అందులో భాగంగానే ముందు నుండి అక్కడ అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఫస్ట్ డే మంచి కలెక్షన్స్ వచ్చాయి.మరి యూఎస్ లో వీరసింహారెడ్డి మొదటి రోజు 7 కోట్లు కలెక్ట్ చేసింది.బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా ఇది నిలిచింది.వాల్తేరు వీరయ్య కూడా మొదటి రోజు 5.5 కోట్ల కలెక్షన్స్ రాబట్టాయి.మరి ముందు ముందు యూఎస్ బాక్సాఫీస్ దగ్గర ఎవరు విన్ అవుతారో వేచి చూడాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube