పాపం.. ఆ హీరోయిన్ కు నిర్మాత వేధింపులు.. సోషల్ మీడియాలో వార్తలు వైరల్!

బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ ద్వారా ఇప్పటికీ ఎంతోమంది సెలబ్రిటీలు పరిచయమైన విషయం తెలిసిందే.

యశ్ రాజ్ సంస్థలో నటించాలి అని స్టార్ సెలబ్రిటీలు సైతం కోరుకుంటూ ఉంటారు.

ఈ యశ్ రాజ్ సినిమాలు అంటేనే భారీతనంలో పుట్టి పడుతుంది.అంతేకాకుండా ఈ సంస్థ ద్వారా రూపొందిన సినిమాల ప్రమోషన్స్ కూడా ఒక రేంజ్ లో ఉంటాయి.

అటువంటి సినిమాల ద్వారా ఎంట్రీ ఇవ్వడం అన్నది సెలబ్రిటిలకు అదృష్టం అని చెప్పవచ్చు.ఈ సంస్థ వారు ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేని వారికీ కూడా అవకాశాలను ఇస్తుంటారు.

ఒకవైపు స్టార్ లతో సినిమాలు చేస్తూనే మరోవైపు కొత్త హీరో లను, కొత్త హీరోయిన్ లను పరిచయం చేస్తూ ఉంటారు.అయితే ఈ సంస్థ త‌మ ద్వారా ప‌రిచ‌యం అయ్యే వారికి ప్ర‌ధానంగా ఒక కండీష‌న్ పెడుతుంది.

Advertisement

అదేమిటంటే తొలి సినిమా అవ‌కాశం ఇస్తూనే ఆ త‌ర్వాతి రెండు సినిమాల్లో కూడా వారి బ్యాన‌ర్ లోనే న‌టించాలి అన్న కండిషన్ ను పెడతారు.అయితే ఈ కండిషన్ మేరకు అనుష్క శర్మ, రన్ వీర్ సింగ్ లాంటి స్టార్ సెలబ్రిటిలు సైతం లోబడి పని చేశారు.

అయితే ఈ సెలబ్రిటీలు తొలి సినిమాతోనే మంచి గుర్తింపు వచ్చినా కూడా ఆ త‌ర్వాత వీరు ష‌ర‌తుల‌కు క‌ట్టుబ‌డి య‌శ్ రాజ్ సినిమాల్లోనే న‌టించారు.

ఇలాంటి వారిల్లో ఒక‌రు వాణీ క‌పూర్ కూడా ఒకరు.కాగా ఈమెను ఎప్పుడో ద‌శాబ్దం కింద‌టేయ‌శ్ రాజ్ వాళ్లు ఇంట్ర‌డ్యూస్ చేశారు.కానీ వాణీ ఇప్పటికి స్టార్ కాలేక‌పోయి పోయింది.

కానీ ఈమెను య‌శ్ రాజ్ వారు ఇప్ప‌టికీ వ‌ద‌ల‌డం లేదట.మొద‌టి సినిమా శుద్ధ్ దేశీ రొమాన్స్, ఆ త‌ర్వాత ఆహాక‌ల్యాణం, ఆ పై బేఫిక్రే ఈ సినిమాల‌తో దాదాపు వీరి కాంట్రాక్ట్ పూర్తి అయ్యింది.

ఉల్లి తొక్కలతో ఊడిపోయే జుట్టుకు ఎలా చెక్ పెట్టవచ్చో తెలుసా?

వీటిల్లో మూడో సినిమాలో వాణీ రెచ్చిపోయి రొమాన్స్ చేసింది.అయిన కూడా ఫ‌లితం ద‌క్క‌లేదు.

Advertisement

కాగా విశేష్ ఇప్పటికి స్టార్ కాలేక‌పోయినా ఈమెను మాత్రం ఆదిత్య చోప్రా మాత్రం వ‌ద‌ల‌డం లేద‌ట.మూడు సినిమాల కాంట్రాక్ట్ కాస్తా ఐదు సినిమాల‌ను పూర్తి చేసుకుంది.

వార్, ఆ పై ఇటీవ‌లి షంషేరా సినిమాల‌తో య‌శ్ రాజ్ బ్యాన‌ర్ పైనే ఐదు సినిమాలు పూర్తి చేసుకుంది వాణి.అయితే ఐదో సినిమా డిజాస్ట‌ర్ అయ్యింది.

బ‌య‌టి బ్యాన‌ర్ల‌పై ఒక‌టీ రెండు అవ‌కాశాలు వ‌చ్చాయి.అవి కూడా ఈమెను స్టార్ ను చేయ‌లేక‌పోయాయి.

అయినప్పటికీ ఆదిత్య చోప్రా మాత్రం వాణీని వ‌దిలేలా లేడు.

తాజా వార్తలు