మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోల్లో వరుణ్ తేజ్( Varun Tej ) ఒకరు.
ముందు నుండి వరుణ్ తేజ్ డిఫరెంట్ సినిమాలను ఎంచుకుంటూ మంచి హిట్స్ తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా మెగా హీరోల్లో డిఫరెంట్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.
ప్రెజెంట్ వరుణ్ తేజ్ గాంధీవధారి అర్జున సినిమా( Gandheevadhari Arjuna movie ) చేస్తూ బిజీగా ఉన్నాడు.ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమాను ఆగస్టు 25న రిలీజ్ చేస్తామని తాజాగా మేకర్స్ అనౌన్స్ చేసారు.
మరి కెరీర్ లో ఫుల్ స్పీడ్ తో ఉన్న వరుణ్ తేజ్ తన పర్సనల్ లైఫ్ లో కూడా గుడ్ న్యూస్ చెప్పాడు.మెగా ఫ్యాన్స్ ఈయన పెళ్లి గురించి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు.ఎప్పుడెప్పుడు నాగబాబు శుభవార్త చెబుతాడా అని చూస్తున్న ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అందింది.
ఈయన ఎంగేజ్మెంట్ గురించి గత కొన్ని రోజుల నుండి ఓ రేంజ్ లో వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి.వరుణ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠీ( Lavanya Tripathi ) ని లవ్ చేస్తున్నాడు అని వీరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ గత కొన్ని రోజులుగా బాగా వార్తలు వస్తున్నాయి.
మరి ఈ వార్తలు నిజమే అని ఇప్పుడు తెలుస్తుంది.వరుణ్ తేజ్, లావణ్య( Varun Tej, Lavanya engagement ) రేపు అనగా జూన్ 9న ఎంగేజ్మెంట్ చేసుకోనున్నారు అని అఫిషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది.
దీంతో ఈ గుడ్ న్యూస్ మెగా ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహాన్ని తీసుకు వచ్చింది.నిజంగానే ఈ జంట ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నారు అని తెలిసి ఇండస్ట్రీలో కూడా సందడి వాతావరణం కనిపిస్తుంది.ఎన్నో రోజులుగా మెగా ఫ్యాన్స్ అంతా ఈ మూమెంట్ కోసమే ఎదురు చూస్తున్నారు.
చూడాలి ఈ ఎంగేజ్మెంట్ కు ఎవరెవరు హాజరవుతారో.ఇక ఈ జంట కొత్త బంధంలోకి అడుగు పెట్టి జీవితాంతం సంతోషంగా ఉండాలని మన తెలుగు స్టాప్ టీమ్ కూడా కోరుకుంటుంది.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy