టీఎస్ హైకోర్టులో వనమా మరో పిటిషన్ .. తీర్పు రిజర్వ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు హైకోర్టులో మరోసారి పిటిషన్ దాఖలు చేశారని తెలుస్తోంది.

ఈ మేరకు ఆయన లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

ఎమ్మెల్యేగా ఎన్నిక చెల్లదంటూ నిన్న రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో హైకోర్టు ఆర్డర్ పై సుప్రీంకోర్టుకు వెళ్లే వరకు స్టే ఇవ్వాలని కోరుతూ వనమా పిటిషన్ లో పేర్కొన్నారు.

ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఇరుపక్షాల వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసింది.

జనసేనలోకి వైసిపి సీనియర్లు ..? ఎవరెవరంటే ?
Advertisement

తాజా వార్తలు