Vakkantham Vamsi : నా జీవితాన్ని మార్చింది ఈ ముగ్గురు హీరోలు మాత్రమే : వక్కంతం వంశీ

వక్కంతం వంశీ( Vakkantham Vamsi ) తన కెరియ కెరియర్ ను రైటర్ గా మొదలుపెట్టి ఎన్నో ఏళ్లపాటు ప్రయాణం చేసి దర్శకుడుగా మారి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏర్పాటు చేసుకున్నాడు వంశీ.అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే సినిమాకి దర్శకత్వం వహించడంతో వక్కంతా వంశీ గురించి ఇండస్ట్రీ తో పాటు సాధారణ జనాలు కూడా గుర్తించడం మొదలుపెట్టారు అంతకుముందు ఎన్నో సినిమాలకు కథను అందించిన కథకుడిగా మాత్రమే ఇండస్ట్రీ వారికి తెలుసు.

 Vakkantham Vamsi About His Industry Freinds-TeluguStop.com

తన జీవితంలో కేవలం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా( Naa Peru Surya ) మాత్రమే కాదు ఈ ముగ్గురు వల్లే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటూ చెబుతున్నాడు వక్కంతం వంశీ.

Telugu Allu Arjun, Kick, Ravi Teja-Latest News - Telugu

తాను మొదటి నుంచి రైటర్ గానే పనిచేశాను కిక్ సినిమా( Kick Movie ) తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది అందులో డైలాగ్స్ కానీ ఆ సినిమాలోని పాత్రలు కానీ నన్ను ఎంతగానో ప్రభావితం చేసిన పాత్రలోని అందుకే వాటిని ఆ సినిమాలో పెట్టడంతో ఇప్పటికీ దాని గురించి చాలామంది మాట్లాడుతూ ఉంటారని కిక్ గాని రవితేజ( Raviteja ) గాని నాకు మొట్టమొదటి సక్సెస్ అందించిన వారు అంటూ చెప్పుకొచ్చాడు వంశీ.ఇక ఇండస్ట్రీలో తారక్ నా బెస్ట్ ఫ్రెండ్ అని నా గురించి అతనికి ఇన్ అండ్ డౌట్ మొత్తం తెలుసు కాబట్టి నన్ను దర్శకుడుగా పరిచయం చేయాలని తారక్ ఎంతగానో పట్టుబట్టాడని చెప్పాడు.

Telugu Allu Arjun, Kick, Ravi Teja-Latest News - Telugu

తనే నన్ను సినిమా కథ రాయమని ఆ సినిమాలో తానే హీరోగా నటిస్తానని చెప్పి మాట ఇచ్చాడని కూడా చెప్పాడు కానీ తారక్( Tarak ) స్టాండర్డ్ లో కథ రాయడానికి తాను రెండు నుంచి మూడేళ్ల సమయం తీసుకున్నానని అది ఏ రకంగానూ ముందుకు కదలక పోవడంతో ఆ మధ్యలో మరొక సినిమా ఏదైనా రాసి ఆ తర్వాత మళ్లీ తారక్ కి కథ పూర్తి చేయాలని భావించిన సమయంలో నల్లమలుపు బుజ్జి అల్లు అర్జున్ కి చెప్పడం తో అప్పటి కే అతనికి రేసుగుర్రం సినిమా( Race Gurram )కు కథ అందించిన సాన్నిహిత్యం ఉండడంతో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా కథ చెప్పడంతో ఓకే కావడం ఆ సినిమాతో అల్లు అర్జున్ ని నేను డైరెక్ట్ చేయడం జరిగింది అని ఇలా రవితేజ, తారక్, అల్లు అర్జున్ నా జీవితంలో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించారంటూ చెప్పుకొచ్చాడు వక్కంతం వంశీ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube