ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది హీరోల్లో వైష్ణవ్( Vaishnav Tej ) ఒకరు ఈయన హీరో గా చేసిన మొదటి సినిమా ఉప్పెన ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనందరికీ తెలిసిందే.నిజానికి మొదటి సినిమా తోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హీరో గా మంచి పేరు తెచ్చుకున్నాడు అయితే ఇలాంటి హీరో ఒక మంచి కుటుంబ కథా చిత్రాలు చేస్తూ హిట్లు కొట్టడం కంటే ఒక ఒక మంచి మాస్ సినిమా అయితే ఆయనకి చాలా బాగా సెట్ అవుతుంది అని చాలా మంది సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
ఆయన ఫేస్ చూస్తేనే చిరంజీవి( Chiranjeevi ) గారిని చూసినట్టు గా అనిపిస్తుంది కాబట్టి ఆయన లో కూడా ఒక మాస్ యాంగిల్ ఉంది మాస్ సినిమా చేస్తే ఈయన చాలా తొందరగా ఇండస్ట్రీ లో క్లిక్ అవుతాడు అంటూ చాలా మంది వాళ్ల అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు.అయితే ఇలాంటి ఇండస్ట్రీ లో ఆయన లాంటి ఒక హీరో ఉండటం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.ప్రస్తుతం ఉన్న హీరోల్లో ఈయన కి మాస్ సినిమాలు చేసే సత్తా ఉండటమే కాకుండా మాస్ హీరో గా ఎదిగే అవకాశాలు కూడా పుష్కలం గా ఉన్నాయి.
ప్రస్తుతం ఈయన చేస్తున్న ఆదికేశవ సినిమా( Aadikeshava Movie ) కూడా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం మనకు తెలిసిందే నిజానికి ఈయన చేసిన రెండు సినిమాల్లో ఒకటి బిగ్గెస్ట్ హిట్ కావడం ఈయన కి చాలా ప్లస్ పాయింట్ అనే చెప్పాలి.ఇక ఆదికేశవ సినిమాని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో నాగ వంశీ( Naga Vamsi ) నిర్మిస్తున్న విషయం మనకు తెలిసిందే అయితే ఈ సినిమా అనేది సక్సెస్ అయితే ఇక వైషవ్ తేజ్ కెరియర్ కి డొక లేదనే చెప్పాలి.ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల లైనప్ కూడా చాలా పెద్దగా ఉంది.
అయితే అందరి కోరిక మేరకు ఈయన ఒక మాస్ సినిమా కనక చేయగలిగితే ఇక్కడ ఆయన కి ఇక తిరుగులేదు అనే చెప్పాలి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy