ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా దేశ ప్రజలలో దేశభక్తిని నింపేలా ఉంది.. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్

ది కాశ్మీర్ ఫైల్స్ అనే సినిమా దేశ ప్రజల లో దేశభక్తిని నింపేలా ఉందని ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు.

హైదరాబాద్ ఈసీఎల్ లోని శివశక్తి థియేటర్లో వి.

రోహిన్ కుమార్ ఆధ్వర్యంలో మూడు షోలను ఫ్రీగా ప్రదర్శించారు.ఈ సినిమాకు హాజరైన మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని తుడిచి పెట్టే విధంగా ఈ సినిమా ఉందని చరిత్రను చరిత్రలాగా చూపించడం చాలా గొప్ప విషయం అని అన్నారు.

Uppal Former Mla Nvss Prasad About The Kashmir Files Movie Details, Uppal Former

కొందరు దృష్టశక్తులు ఈ సినిమాపైన అసత్య ప్రచారం చేస్తున్నారు.అసత్య ప్రచారాలు మానుకొని ఈ సినిమాను అందరూ చూడాలని పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సినిమాపైన వినోద వాణిజ్య పన్ను మినహాయింపు ఇవ్వాలని తెలియజేశారు.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!
Advertisement

తాజా వార్తలు