అలనాటి స్టార్ హీరోయిన్ మాధవి ని మోసం చేసిన హీరో ఎవరో తెలుసా ?

మాధవి.90s యువతకి ఆరాధ్య దేవత.

టిక్ టిక్ టిక్ సినిమాలు బికినీలో దర్శనం ఇచ్చి కుర్ర గారు మది పోగొట్టింది.

వాస్తవానికి మాధవి గ్లామరస్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలగాలని భావించింది.అంతేకాదు ఆమెకు తెలుగు సినిమా పరిశ్రమలో కన్నా కూడా బాలీవుడ్లో మంచి సినిమా అవకాశాలు వచ్చాయి.

ఒకవేళ ఆమె బాలీవుడ్ లో కనుక రాణించి ఉండి ఉంటే ఈరోజు ఎంతో ఉన్నత స్థాయిలో ఉండి ఉండేది.కానీ ఆమె బాలీవుడ్ లో చదిగలపడి టాలీవుడ్ లో మాత్రమే తారస్థాయికి చేరి ఆ తర్వాత తెరమరుగు అయిపోయింది.

మరి మాదవి అలా కనుమరుగవ్వడానికి వెనక ఒక హీరో హస్తం ఉంది అనే వార్తలు లేటుగా వైరల్ అవుతున్నాయి.గత కొన్నేళ్లుగా ఫ్లాపులతో సతమవుతమవుతూ ఇటీవలే ఒక హిట్టు కొట్టి అప్పులన్నీ తీర్చుకున్న స్టార్ హీరో సినిమాల్లో అప్పట్లో మాధవి బాగా నటించి బిజీ హీరోయిన్ అయ్యింది.

Advertisement

ఆ హీరో మత్తులోనే మాధవి ఎప్పుడు ఉండేదట.ఆమెకు బాలీవుడ్లో అవకాశాలు వస్తున్నప్పటికీ కూడా టాలీవుడ్ లో లేదంటే తమిళ సినిమాలు తన చుట్టూ తిరిగేలా చేసుకున్నాడట సదరు హీరో.

అలా ఆమె బాలీవుడ్ లో అవకాశాలను కోల్పోయి కేవలం సౌత్ ఇండియా సినిమా పరిశ్రమకు మాత్రమే పరిమితం అయింది.

అంతేకాదు మాధవి తో మలయాళ సినిమా పరిశ్రమలో ఒక బూతు సినిమాలు కూడా ప్లాన్ చేసి మొదలుపెట్టిన తర్వాత పలు కారణాలతో ఆ చిత్రం షూటింగ్ ఆగిపోయిందట లేకపోతే మాధవిని మనం ఒక బూతు హీరోయిన్ గా కూడా చూసే పరిస్థితి వచ్చేది.ఇక సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గుతున్న క్రమంలో ఆమె పరిశ్రమకు పూర్తిగా విధానం ప్రకటించి బ్రిటిష్ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని ఫారిన్ లోనే సెటిల్ అయిపోయింది ప్రస్తుతం ముగ్గురు పిల్లల తల్లిగా ఉన్న మాధవి అటు బిజినెస్ ని, ఇటు కుటుంబాన్ని చక్కగా సమన్వయపరచుకుంటుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 25, ఆదివారం, 2021
Advertisement

తాజా వార్తలు