అమ్మవారి సేవలో కేరళ సినీ నటుడు ఉన్నికృష్ణన్ ముకుందన్ నాయర్

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి( Tiruchanur Sree Padmavati AmmaVaru )ని కేరళ సినీ నటుడు ఉన్నికృష్ణన్ ముకుందన్ నాయర్( Unnikrishnan Mukundan Nair ) బుధవారం దర్శించుకున్నారు.

వారికి ఆలయం వద్ద సూపరింటెండెంట్ శేషగిరి, ఆగమ సలహాదారు శ్రీనివాస్చార్యులు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయాధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ఇంద్రజ చేయాలనుకున్న బ్లాక్ బస్టర్ సినిమా.. కానీ అదృష్టం లేదు..?

తాజా వార్తలు