బీజేపీ నేత‌ల‌కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపు

శివ‌సేన అధినేత ఉద్ధ‌వ్ ఠాక్రేకు స‌రైన గుణ‌పాఠం చెప్పాల‌ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బీజేపీ నేత‌ల‌కు పిలుపునిచ్చారు.

ఠాక్రే అత్యాశే పార్టీ చీల‌క‌కు కార‌ణ‌మ‌ని ఆరోపించారు.

రాజకీయాల్లో వెన్నుపోటు పొడిచే వారిని స‌హించ‌కూడ‌ద‌ని పేర్కొన్నారు.సిద్ధాంతాల‌కు విరుద్ధంగా న‌డుచుకుని ప్ర‌జ‌ల‌ను ఠాక్రే అవ‌మానించార‌ని అమిత్ షా విమ‌ర్శించారు.

చుండ్రు నివారణకు బెస్ట్ సొల్యూషన్ ఈ ఆయిల్.. తప్పక ట్రై చెయ్యండి!

తాజా వార్తలు