ఏపీఎస్ ఆర్టీసీ తరహాలోనే టీఎస్ ఆర్టీసీ ఏసీ బస్సుల్లో ఛార్జీలను తగ్గించింది.
బెంగళూరు, విజయవాడలకు నడిచే గరుడ, రాజధాని బస్సుల్లో 10 శాతం ఛార్జీలను తగ్గిస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ తెలిపింది.
శుక్ర, ఆది వారాలు మినహా మిగతా రోజుల్లో ఈ ఆఫర్ వర్తించనుంది.అయితే ఈ ఛార్జీలు తగ్గింపు తాత్కాలికంగా ఈనెలాఖరు వరకు మాత్రమే అమల్లో ఉండనుందని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy