తెలంగాణలో ఈనెల 13న జరగాల్సిన టీఎస్ సెట్ పరీక్ష వాయిదా పడింది.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పరీక్షను వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ మేరకు 10వ తేదీ లోపు తదుపరి పరీక్ష తేదీని ప్రకటిస్తామని వెల్లడించారు.అదేవిధంగా ఈనెల 14, 15వ తేదీల్లో జరగాల్సిన పరీక్షలు యథాతథంగా కొనసాగతాయని ప్రకటించారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy